"పరీక్షకు వెళ్లిన యువకుడికి షాక్… పార్క్ చేసిన బైక్ మాయం.|

0
303

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా, అల్వాల్ పరిధిలో బైక్ దొంగతనం ఘటన చోటుచేసుకుంది.

08-04-2026 ఉదయం 11:00 గంటలకు జే. సాత్విక్ గౌడ్ (వయసు 18 సంవత్సరాలు), విద్యార్థి, కొంపల్లి సాయి కృపా అపార్ట్‌మెంట్స్ నివాసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ప్రకారం, 04-04-2026 ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో అల్వాల్ లోని లోయోలా కాలేజ్ వెనుక గేట్ వద్ద యెల్లమ్మ ఆలయం దగ్గర తన మామ  గ్లామర్ బైక్ (నంబర్: TS36C6025) ను పార్క్ చేసి పరీక్షకు వెళ్లాడు.

అయితే పరీక్ష ముగిసిన తరువాత ఉదయం 11:30 గంటలకు వచ్చి చూడగా బైక్ కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌ను దొంగిలించి ఉండవచ్చని బాధితుడు అనుమానం వ్యక్తం చేశాడు.

వెతికే క్రమంలో ఆలస్యమవడంతో పాటు ఆరోగ్య సమస్యల కారణంగా ఆలస్యంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దొంగిలించబడిన వాహనాన్ని గుర్తించి తిరిగి పొందేలా చర్యలు చేపట్టారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: బేకరీ మాస్టర్ ఆత్మహత్యాయత్నం.
మదనపల్లిలో మంగళవారం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక 26 ఏళ్ల ఆనంద్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి...
By Pagadala Venkateswar 2026-02-10 07:39:31 0 193
Andhra Pradesh
డోన్ నియోజకవర్గం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన
*For Scrolls...*   నంద్యాల జిల్లా   * డోన్ నియోజకవర్గం, కొత్తబురుజులో ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2026-03-10 08:52:33 0 202
Andhra Pradesh
నేడు చిత్తూరు జిల్లాలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారి పర్యటన
ఈరోజు రాష్ట్ర యువజన క్రీడ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పర్యటనలో భాగంగా...
By Benguluri Madhubabu 2026-02-06 04:46:56 0 280
Telangana
"రామ్‌నగర్ వాసులకు ఊరటనిచ్చిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ పరిధిలోని రామ్‌నగర్ ప్రాంతంలో బోర్‌వెల్ పనిచేయక...
By Sidhu Maroju 2026-06-13 06:41:17 0 185
Goa
Goa Secures Long-Term Power Deal with NTPC Amid Growing Demand
To support its expanding energy needs, Goa has signed a power purchase agreement with NTPC. While...
By Bharat Aawaz 2025-07-17 06:22:44 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com