మదనపల్లె వన్‌టౌన్ ఎస్సైగా చంద్రశేఖర్ బాధ్యతల స్వీకరణ.
Posted 2026-04-08 13:57:01
0
176
మదనపల్లె ఒకటవ పట్టణ రెండో ఎస్సైగా సి. చంద్రశేఖర్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో అన్సర్ బాష రాయచోటికి బదిలీ కావడంతో, ఆయన స్థానంలో చంద్రశేఖర్‌ను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి నియమించారు. చంద్రశేఖర్‌కు మదనపల్లె తాలూకా, రామసముద్రం, వాయల్పాడు మండలాల్లో ఎస్సైగా పనిచేసిన అనుభవం ఉంది. జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన, పట్టణ శాంతిభద్రతలపై దృష్టి సారించనున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కాలనీ కష్టాలపై కదిలిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
● భీంరావ్ నగర్‌లో పర్యటించిన మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
● దెబ్బతిన్న...
ప్రజావాణి కార్యక్రమం తత్కాలికావైదా
మున్సిపాల్ ఎనికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉనన్ధున నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్...
మాజీ సీఎం ని కలిసిన రహుల్ల గారు
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా గారు ...
గువ్వల రమేష్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు
చౌడేపల్లి యూత్ తరపున మండల అధ్యక్షులు గువ్వల రమేష్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...
గోవులకు చిరు ధాన్యములు . అరటి పండ్లు ఆకు కూరలు తినిపించిన మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ప్రసాద్
విశాఖ పట్నం సమీపం శొంటి యం దగ్గర ఉన్న గో హాస్టల్ లో ఈ రోజు సాయంకా లం 4...