మదనపల్లె వన్‌టౌన్ ఎస్సైగా చంద్రశేఖర్ బాధ్యతల స్వీకరణ.

0
177

మదనపల్లె ఒకటవ పట్టణ రెండో ఎస్సైగా సి. చంద్రశేఖర్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో అన్సర్ బాష రాయచోటికి బదిలీ కావడంతో, ఆయన స్థానంలో చంద్రశేఖర్‌ను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి నియమించారు. చంద్రశేఖర్‌కు మదనపల్లె తాలూకా, రామసముద్రం, వాయల్పాడు మండలాల్లో ఎస్సైగా పనిచేసిన అనుభవం ఉంది. జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన, పట్టణ శాంతిభద్రతలపై దృష్టి సారించనున్నారు.

Search
Categories
Read More
Telangana
అంగన్వాడి ఆయా నుండి టీచర్ గా ప్రమోషన్...
 భారత్ అవాజ్ న్యూస్:-వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామం ముత్యాల శ్రీలత గారికి...
By Gujile Ramu 2026-09-03 03:33:24 0 134
Andhra Pradesh
తిరుమలలో మళ్లీ చిరుత కలకలం: జీఎన్సీ టోల్‌గేట్ నడకదారి సమీపంలో సంచారం.
  నిన్న అర్ధరాత్రి జీఎన్సీ టోల్‌గేట్‌ సమీపంలో ప్రత్యక్షమైన చిరుత వెంటనే...
By Pagadala Venkateswar 2026-09-14 10:45:07 0 80
Chhattisgarh
Bastar’s Transformation: Education Cities Take Shape
Progress reports released today highlight the rapid construction of the ambitious "Education...
By Dunna Jessicaruth 2026-05-15 09:15:20 0 188
Andhra Pradesh
ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం.. దేశంలోనే తొలిసారి.. ఆ రంగానికి ప్రత్యేక బడ్జెట్.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి ఏటా నీటి బడ్జెట్ ప్రవేశపెట్టాలని...
By John Baji 2026-01-11 06:23:27 0 224
BMA
Claim Denied by AI: Algorithms Reject Hospital Bills
Private health insurers are deploying automated decision-making engines to review and reject...
By JoinBMA 2026-08-25 07:23:39 0 198
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com