మందుబాబుకు 3 రోజుల జైలు శిక్ష

0
212

మందుబాబుకు 3 రోజుల జైలు శిక్ష

 

రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి. రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పట్టుబడిన ముగ్గురిని సెకండ్ అదనపు మేజిస్ట్రేట్ గోదావరిఖని శ్రీ వెంకటేష్ దుర్వ ముందు హాజరుపరచగా, ఇద్దరికి రూ.4000 జరిమానా విధించారు. ఒక వ్యక్తి రెండవసారి పట్టుబడినందున అతనికి 3 రోజుల జైలు శిక్ష విధించారు. అనంతరం అతనిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు.

సీఐ గారు మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనం నడపకూడదని, నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహనానికి సంబంధించిన పత్రాలు తప్పనిసరిగా వెంట ఉండాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు.అలాగే రాంగ్ రూట్‌లో ప్రయాణించరాదని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అతివేగంగా వాహనాలు నడపకూడదని హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Chowdepalli: చౌడేపల్లి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయానికి రిటైర్డ్ పోలీస్ కడియాల ప్రభాకర్ పంచలోహ పాద పద్మలు, గరుడ పీఠం బహుకరణ. స్వామివారికి విశేష పూజలు.
Chowdepalli: స్థానిక రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయానికి దాత కడియాల ప్రభాకర్...
By Pagadala Venkateswar 2026-07-11 04:07:35 0 125
Telangana
మల్కాజిగిరిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు: 321 మందిపై కేసులు. |
  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : వారాంతంలో మందుబాబుల ఆటకట్టించేందుకు మల్కాజిగిరి ట్రాఫిక్...
By Sidhu Maroju 2026-03-09 09:00:32 0 233
Telangana
నిజామాబాద్
ఈరోజు 19వ డివిజన్ పరిధిలోని కంఠేశ్వర్ గుట్ట ప్రాంతంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ (UGD) జామ్...
By Sadaq Sadaq 2026-07-31 15:14:53 2 730
Andhra Pradesh
ఈ రోజు బాపట్ల టౌన్ ఫ్లైఓవర్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేసీన బాపట్ల జిల్లా అధ్యక్షులు మెరుగు నాగార్జున ,బాపట్ల నియోజకవర్గం ఇంచార్జి కోన రఘుపతి
బాపట్ల: ఈ రోజు బాపట్ల జిల్లా బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం...
By Gadiyapudi Narendra 2026-03-17 11:38:36 0 621
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com