నకిలీ పత్రాలతో భూమి కబ్జా యత్నం: బాధితుల ఆరోపణలు.

0
167

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో, దిగువపల్లి పంచాయతీ బోయకొండ గంగాపురం ప్రాంతానికి చెందిన మోపురి పద్మ, ఆనంద్ తమ మూడు సెంట్ల భూమిని నకిలీ రికార్డులతో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపించారు. బుధవారం మదనపల్లె ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశంలో బాధితురాలు పద్మ మాట్లాడుతూ, మగారాల వేణు, పుష్పలత, హేమ సుందరం తమపై దాడికి దిగుతున్నారని, కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ తప్పుడు పత్రాలతో భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ఘటనపై అధికారులు వెంటనే స్పందించి దర్యాప్తు చేపట్టి న్యాయం చేయాలని బాధితులు కోరారు

Search
Categories
Read More
BMA
Corporate Watchdogs: Media Defends Public Interest
The Indian press plays a critical role in holding major conglomerates accountable. Independent...
By JoinBMA 2026-08-20 06:00:43 0 126
Ladakh
Water Conservation and Glacier Protection in Ladakh
Ladakh is strengthening water conservation and glacier protection measures to address the...
By Fathima Safa 2026-06-24 10:02:11 0 133
Andhra Pradesh
నగరంలో సమావేశమైన ఎర్రచందనం శ్రీగంధం పెంపకం రైతులు
విజయవాడ నగరంలో సమావేశమైన ఎర్రచందనం శ్రీగంధం చెట్ల పెంపకం రైతులు......    ...
By Rajini Kumari 2026-01-10 13:11:41 0 204
Andhra Pradesh
లఘు ద్వారా చిత్రానికి అంతర్జాతీయ అవార్డు
*'జీవధార' లఘుచిత్రానికి అంతర్జాతీయ అవార్డ్*  ...ఉత్తమ నటుడిగా పులిగడ్డ ...  ...
By Rajini Kumari 2026-01-27 11:38:51 0 228
Andhra Pradesh
పేరెంట్స్ డే కు హాజరైన నందవరం బిజెపి నాయకులు
నందవరం మండలం హాలహర్వి గ్రామంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్న బీజేపీ పార్టీ నందవరం...
By Boya Dasthagiri 2026-07-25 01:46:14 0 159
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com