సోలార్ పంపు సెట్లతో అధిక లాభాలు

0
171

సోలార్ పంపు సెట్లతో అధిక లాభాలు పొందవచ్చునని మండల వ్యవసాయ శాఖాధికారి మజ్జి శ్యామసుందర్ అన్నారు. బొబ్బిలి మండలం అలజంగిలో బుధవారం సోలార్ పంపు సెట్ పని విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. పంటలకు సులభంగా సోలార్ పంపులతో నీరు తోడుకోవచ్చునని చెప్పారు. ఖరీఫ్ వరి పంట తీసిన వెంటనే హైబ్రిడ్ నువ్వులు సాగు చేయాలని రైతులను కోరారు. వేసవి నువ్వు సాగు విధానంపై అవగాహన కల్పించారు.

#RAJESH 

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాలలోని వాడ్రేవులో  ఆదివారం ఆపరేషన్ వజ్రపహార్ లో....
చీరాల:చీరాలలోని వాడ్రేవులో  ఆదివారం ఆపరేషన్ వజ్రపహార్ లో భాగంగా సమాజంలో మత్తు పదార్థాలను...
By Gadiyapudi Narendra 2026-03-01 16:28:38 0 263
Andhra Pradesh
పదవ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు ఆర్యవైశ్య సంఘం సన్మానం
పుంగనూరు జిల్లా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 34 మంది...
By Kothuru Murali 2026-06-16 13:45:08 0 109
Andhra Pradesh
విజయవాడలో ఓ బి సి విద్యార్థి సంక్షేమ సంఘం నిరాహార దీక్ష
ఈరోజు విజయవాడ ధర్నా చౌక్ లో ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఉప్పర...
By Rajini Kumari 2026-03-10 08:46:46 0 229
Andhra Pradesh
కాలువపై శివాజీ విగ్రహం ఏర్పాటు సబబు కాదు: వాల్మీకి సంఘాల.
మదనపల్లె బహుదా కాలువపై ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం సబబు కాదని వాల్మీకి సంఘాల నాయకులు...
By Pagadala Venkateswar 2026-06-27 05:49:34 0 89
Andhra Pradesh
ప్రధాని మోదీకి చంద్రబాబు, లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా...
By Pagadala Venkateswar 2026-09-17 05:23:54 0 55
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com