డ్వాక్రా మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలి
Posted 2026-04-08 11:39:40
0
212
డ్వాక్రా మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని DRDA వెలుగు PD శ్రీనివాసపాణి కోరారు. బొబ్బిలి ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం వెలుగు సిబ్బందితో నియోజకవర్గ స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను శత శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. డ్వాక్రా, స్త్రీనిధి రుణాలు సకాలంలో రికవరీ చేయాలని కోరారు. మహిళలను అభివృద్ధి చేసేందుకు పని చేయాలన్నారు.
#RAJESH
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి మహోత్సవాల సందర్భంగా...
పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వద్దు
పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహించవద్దని కమిషనర్ లాలం రామలక్ష్మి అన్నారు. బొబ్బిలి...
Mahatma Jyothi rao jayanti
సామాజిక ఉద్యమాలకు మార్గదర్శి, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా...
ఏపీలో కీలక రహదారికి కేంద్రం నిధులు మంజూరు.. గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో...
పవన్ కల్యాణ్ పై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు.
Andhra
Pawan Kalyan Interesting comments by Niharika
పిఠాపురం ప్రజలను సొంత కుటుంబంలా...