పుంగునూరు నియోజకవర్గం: చౌడేపల్లి గంగమ్మ జాతరలో చల్లా బాబు రెడ్డి, అన్నదానం

0
167

పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు రెడ్డి) మరియు చౌడేపల్లి మండల నాయకులు, కార్యకర్తలు చిత్తూరు జిల్లా పుంగనూరులోని చౌడేపల్లిలో నేడు జరిగిన నడివీధి గంగమ్మ జాతరలో పాల్గొన్నారు. వారు గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్న ప్రసాదం వితరణ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని ప్రజలకు వడ్డించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
అమరావతి నిర్మాణమే లక్ష్యం.. సింగపూర్ పర్యటనలో రెండో రోజు సీఎం చంద్రబాబు బిజీబిజీ.
  అమరావతి నిర్మాణమే లక్ష్యం.. సింగపూర్ పర్యటనలో రెండో రోజు సీఎం చంద్రబాబు బిజీబిజీ...
By Pagadala Venkateswar 2026-06-16 13:07:56 0 134
Andhra Pradesh
Madanapalle: మదనపల్లెలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జనసేన నేత అడపా సురేంద్ర ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
Madanapalle: మదనపల్లె, ఆగస్టు 7: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ రాష్ట్ర...
By Pagadala Venkateswar 2026-08-08 05:23:19 0 115
Telangana
​భద్రాచలం డిఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఐ.హెచ్.ఆర్ ప్రతినిధి
భద్రాచలం, మే 06: భద్రాచలం సబ్ డివిజన్ నూతన పోలీస్ డివిజనల్ ఆఫీసర్ (డిఎస్పీ)గా బాధ్యతలు...
By Lakavath Kiran 2026-05-06 08:31:00 0 363
Andhra Pradesh
ఏపీ ఏకీకృత కుటుంబ సర్వే ప్రశ్నలు: సర్వేలో అడిగేవి ఇవే.. ముందే సిద్ధంగా ఉండండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ఏపీ ఏకీకృత కుటుంబ సర్వేను...
By John Baji 2025-12-27 11:19:24 0 232
Telangana
ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక'లో రేషన్ కార్డుకు దరఖాస్తులు
ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక'లో రేషన్ కార్డుకు దరఖాస్తులు! తెలంగాణ : రేవంత్ సర్కార్ నేటి నుంచి 99...
By Pinnehasan Odela 2026-03-06 06:46:07 0 244
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com