పుంగనూరు :బీసీ ధర్మ దీక్షకు మద్దతుగా పుంగనూరులో రిలే నిరాహార దీక్ష
Posted 2026-04-08 11:14:46
0
165
బీసీ ధర్మ దీక్షకు మద్దతుగా పుంగనూరులో బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ ఈ నెల 11వ తేదీన చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్షకు ప్రజల్లో మద్దతు కూడగట్టడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని పార్టీ నాయకులు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి మద్దతును సమీకరించేందుకు ఈ దీక్ష కొనసాగుతుందని వారు పేర్కొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
దీక్ష దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి : ఎమ్మెల్యే కె.పి వివేకానంద్.|
*_నేటి తరానికి దీక్షా దివాస్
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : కుత్బుల్లాపూర్...
హైకోర్టు ఆదేశాలు ఉన్నా వేధింపులు: బాధితుల ఆవేదన.
మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లె జన్మభూమి కాలనీకి చెందిన పలువురు బాధితులు, మున్సిపల్,...
ఫార్మ్ పాండ్స్, వీడ్ మ్యాట్‌తో పంట సంరక్షణ
భారత్ ఆవాజ్ న్యూస్:నల్లచెరువు మండలం ఉద్యాన పంటల్లో నీటి కొరతను అధిగమించి సాగు వ్యయాన్ని...
ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి బెల్లంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ
09-03-2026
ప్రచురణార్ధం
భవానీపురం రజ మసీద్ లో ఇఫ్తార్ విందు
...
లక్కిరెడ్డిపల్లి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు యనమల మదన్మోహన్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ
మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మరియు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి...