వెబ్‌ల్యాండ్ సమస్యలకు పరిష్కారం.. రైతులకు 1-B పత్రాలు.

0
201

మదనపల్లె జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వెబ్‌ల్యాండ్ సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో 10 మంది రైతులకు 1-B పత్రాలు అందజేశారు. మదనపల్లె, రాయచోటి సబ్ డివిజన్లలో సర్వే నంబర్ సవరణలు, అడంగల్ లోపాలను సరిచేసి సమస్యలు పరిష్కరించారు. ఈ నెలలోనే 22ఏ భూమి సమస్యలలో 70కు పైగా కేసులు పరిష్కరించినట్లు కలెక్టర్ వెల్లడించారు. రైతులకు భూమి రికార్డులు కీలకమని, మిగిలిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.

Search
Categories
Read More
SURAKSHA
AP పోలీసు సైబర్ సెల్: ఆన్‌లైన్ మోసాలపై పోరు
 సైబర్ నేరాల నుండి ప్రజలను కాపాడేందుకు AP పోలీసు సైబర్ సెల్ ఈరోజు విజయవాడ IT ఉద్యోగులకు...
By Kalaga Sailaja 2026-07-06 06:07:31 0 155
Andhra Pradesh
పుంగనూరు: మహా కుంభాభిషేకంలో పాల్గొన్న పెద్దిరెడ్డి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, ఆరడిగుంట, చిన్నకొండ చారాలలో ఆదివారం శ్రీ పటాలమ్మ మహా కుంభాభిషేకం...
By Kothuru Murali 2026-05-03 16:41:40 0 147
Andhra Pradesh
తిరుమలలో మళ్లీ చిరుత కలకలం: జీఎన్సీ టోల్‌గేట్ నడకదారి సమీపంలో సంచారం.
  నిన్న అర్ధరాత్రి జీఎన్సీ టోల్‌గేట్‌ సమీపంలో ప్రత్యక్షమైన చిరుత వెంటనే...
By Pagadala Venkateswar 2026-09-14 10:45:07 0 79
Andhra Pradesh
ఉపాధ్యాయులు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే మహనీయులు 12 మంది ఉపాధ్యాయులకు ఘన సన్మానం**
చీరాల: భారతరత్న, తత్వవేత్త, విద్యావేత్త, రాజనీతిజ్ఞుడు, భారత మాజీ ఉపరాష్ట్రపతి మరియు రెండో...
By Vadlamudi NagaVenkat 2026-09-05 04:56:10 0 160
Andhra Pradesh
మన్యం, విజయనగరం జిల్లాలకు Yellow Alert
రాబోయే మూడు గంటల్లో పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై, చెదురుమదురుగా...
By Boiena Rajesh 2026-06-18 05:15:07 0 197
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com