సీఎం సహాయనిధి: నజమాకు రూ.51 వేల చెక్కు అందజేత

0
192

పుంగనూరు పట్టణంలోని 24వ వార్డుకు చెందిన నజమా అనే హార్ట్ స్ట్రోక్ బాధితురాలికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ₹51,000 చెక్కును మంగళవారం అందజేశారు. పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ చల్లా బాబు ఆదేశాల మేరకు, టీడీపీ నాయకుడు విశ్రాంత డిఎస్పి సుకుమార్ బాబు, 24వ వార్డ్ ఇంచార్జ్ ధర్మతేజ, సులోచన, మైనార్టీ నాయకుడు అఫ్రోజ్ కలిసి ఆమె నివాసంలో ఈ చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Telangana
KTR Formula E race : ఫార్ములా ఈ కేసు, కేటీఆర్‌పై చార్జిషీట్
KTR
By Sunka Santhosh 2026-03-23 19:41:57 0 317
Andhra Pradesh
ఏప్రిల్ 25-26న అన్నమయ్య జిల్లా జర్నలిస్టుల ఎన్నికలు.
మదనపల్లెలో ఏప్రిల్ 25, 26 తేదీల్లో ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ (ఎలక్ట్రానిక్ మీడియా) అన్నమయ్య...
By Pagadala Venkateswar 2026-04-17 03:26:29 0 160
Andhra Pradesh
ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణపై నారా లోకేష్ దృష్టి.. అధికారులకు కీలక ఆదేశాలు.
  ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణపై నారా లోకేష్ దృష్టి.. అధికారులకు కీలక ఆదేశాలు  ...
By Pagadala Venkateswar 2026-06-26 05:20:30 0 93
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం:బూరగమందలో ఘనంగా సీతారాముల కళ్యాణం, భజనలతో అలరించిన భక్తులు
అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలోని బూరగమంద పంచాయతీ మొరం మీద పల్లెలో శ్రీరామనవమి...
By Kothuru Murali 2026-03-28 06:16:29 0 237
Telangana
రామాయంపేట: హక్కులపై అవగాహన కలిగి ఉండాలి'
రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామంలో గురువారం 'పౌరహక్కుల దినోత్సవం' నిర్వహించారు. సర్పంచ్ తార్యా...
By Katiyala JeevanRaj 2026-04-30 08:06:17 0 372
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com