మదనపల్లె: హోటళ్లలో ప్లాస్టిక్ కవర్ల వాడకంపై నిషేధం.
Posted 2026-04-08 05:38:12
0
161
మదనపల్లె పట్టణంలోని హోటళ్లలో మున్సిపల్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఇడ్లీ పాత్రలు, ప్లేట్లలో ప్లాస్టిక్ కవర్లు వాడరాదని, వాటికి బదులుగా అరిటాకులను మాత్రమే ఉపయోగించాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. నిబంధనలు పాటించని హోటళ్లపై భారీ జరిమానాలు విధించి, మూసివేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియం లో మార్నింగ్ వాక్ చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ
శ్రీరాంపూర్ : మంచిర్యాల పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ ఈరోజు ఉదయం...
అక్రడేషన్ కార్డు జీవో విడుదల
మహబూబాబాద్, డిసెంబర్ 23(భారత్ అవాజ్): రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇచ్చే మీడియా అక్రెడిటేషన్...
ఐహెచ్ఆర్సి జెనీవా జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా న్యాయవాది రాజేశ్వరి
చీరాల: అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ ఐ హెచ్ ఆర్ సి జెనీవా ఇండియన్ నేషనల్...
ఎండల ప్రభావం వల్ల తగ్గిన ...గృహజ్యోతి లబ్ధిదారుడు!
WGL: ఎండల ప్రభావం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
భారత్ అవాజ్ న్యూస్:5 జూన్ రోజున విద్యుత్ CMD...
MLA రాము 10,000 మందికి అక్షయపాత్ర కేంద్రీయ వంటశాల
*కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం
ఎమ్మెల్యే రాము కృషితో... గుడివాడలో అక్షయపాత్ర...