మదనపల్లె: ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు - జేసీ.

0
180

అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) శివ్ నారాయణ శర్మ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) అర్జీలను నాణ్యతతో, గడువులోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం మదనపల్లె కలెక్టరేట్‌లో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణితో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 388 అర్జీలు అందాయి. అనారోగ్యంతో ఉన్న భర్తకు పింఛను, కుమారుడి వైద్య సహాయం, రేషన్ కార్డులో పేరు నమోదు వంటి వ్యక్తిగత సమస్యలపై బాధితులు జేసీకి విన్నవించుకున్నారు.

Search
Categories
Read More
Telangana
దిల్ కుష్ నగర్ లో టీపీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేష్ పాదయాత్ర
  టిపిసిసి ఉపాధ్యక్షుడు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీ...
By Jagadeesh Babu 2026-05-17 11:07:04 0 329
Telangana
Sammakk🌷 సారలమ్మ జాతరలో తొలి ఘాట్టం మొదలైoది
*సమ్మక్క, సారలమ్మ జాతరలో తొలి ఘట్టం మొదలైంది.* జాతరకు 15 రోజుల ముందు నిర్వహించే అత్యంత...
By CM_ Krishna 2026-01-14 17:47:12 0 487
Telangana
మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు అరెస్టు
మాజీ అదనపు ఎస్పీ భుజంగరావును ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ...
By Ponnala Srinivasrao 2026-06-04 05:16:10 0 139
Telangana
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ రావు అరెస్ట్
  అమరావతి మహిళలను కించపరిచిన కేసులో అరెస్ట్ చేసిన ఏపీ తుళ్లూరు పోలీసులు హైదరాబాద్‌లో...
By Sidhu Maroju 2025-06-09 10:26:55 0 1K
Andhra Pradesh
ఉద్యమకారులపై కేసులు అప్రజాస్వామికం – సీపీఐ జిల్లా కార్యదర్శి
సీపీఐ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు సోమవారం మాట్లాడుతూ, ప్రజల పక్షాన ఉద్యమాలు చేపట్టే...
By Pagadala Venkateswar 2026-01-15 07:52:41 0 199
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com