విజయవాడ రూరల్ మండలం నున్నలో ఆకాల వర్షం
Posted 2026-04-06 12:56:30
0
219
Avja
*విజయవాడ రూరల్ మండలం నున్నలో వడగళ్ల వాన – రైతుల్లో ఆందోళన*
విజయవాడ రూరల్ మండలం నున్న ప్రాంతంలో అకస్మాత్తుగా మారిన వాతావరణం రైతులను కలవరపరిచింది. ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన కురవడంతో ఆరబెట్టిన మొక్కజొన్న పంట పూర్తిగా తడిసి రైతులకు నష్టం కలిగించింది.
మధ్యాహ్నం వరకు ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారి గాలులు, వడగళ్లతో కూడిన వర్షం కురవడంతో రైతులు అప్రమత్తం కాలేకపోయారు. దీంతో పొలాల పక్కన ఆరబెట్టిన మొక్కజొన్న పూర్తిగా తడిసి పోయింది... తడిసిన పంటను చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అయోధ్య శ్రీరాముని విగ్రహావిష్కరణ ప్రాణ ప్రతిష్టాపన నేటికి రెండేళ్లు
*ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్య శ్రీరామ మందిరంలో బాలరాముని (రాం లల్లా) విగ్రహ...
ఆల్ ఇండియా పోలీస్ సౌజన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
*ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టి-20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం*
* మంగళగిరి...
K. Gopalakrishnan IAS: Leading Kerala with Innovation
The Journey Begins
"The future of governance lies in innovation, technology, and putting...
నారా లోకేష్ రష్యా పర్యటనపై జాతీయ మీడియాలో ప్రత్యేక కథనం.
నారా లోకేష్ రష్యా పర్యటనపై జాతీయ మీడియాలో ప్రత్యేక కథనం
Andhra
Nara Lokesh...
కాంగ్రెస్ "ఆరుగ్యారంటీలు" ప్రజలను వంచించేందుకే.. కప్పర వర ప్రసాద్ రావు.|
హైదరాబాద్ : తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను...