చీటీ డబ్బుల వివాదం.. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మహిళ ఆరోపణ.
Posted 2026-03-25 03:01:01
0
218
చిప్పిలి అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి మంగళవారం తన సోదరితో కలిసి ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ, సుకన్య, దేవేంద్రలు తమకు ఇవ్వాల్సిన చీటీ డబ్బులు ఇవ్వకుండా, తామే బాకీ ఉన్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తమ డబ్బులు అడిగితే తమపైనే ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇంటి ముందు వచ్చి తప్పుడు ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని రాజేశ్వరి పేర్కొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గర్భిణి ప్రాణాలు కాపాడేందుకు రక్తదానం ఆసిఫాబాద్‌లో యువకుడి మానవత్వం
🎤ఆసిఫాబాద్, (భారత్ ఆవాజ్ న్యూస్): ఆపదలో ఉన్న ఒక గర్భిణి ప్రాణాలను కాపాడేందుకు ఒక యువకుడు సకాలంలో...
పుంగనూరు నియోజకవర్గం : ఖాతాదారుల సొమ్ము దుర్వినియోగం
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం, సదుంమండలం, చెరుకువారిపల్లి తపాలా కార్యాలయంలో పలువురు...
అమరావతిలో అవకాయ్ ఫెస్టివల్ కోసం రూ.5 కోట్లు
అమరావతిలో అవకాయ్ ఫెస్టివల్ కోసం రూ.5 కోట్లు
అమరావతి బ్రాండింగ్ ప్రచారం కోసం చంద్రబాబు చేస్తున్న...
నూతన సంవత్సరం సందర్భంగా మద్యం విక్రయ సమయాల పొడిగింపుకు అనుమతి
నూతన సంవత్సరం సందర్భంగా మద్యం విక్రయ సమయాల పొడిగింపుకు అనుమతి
అమరావతి, డిసెంబర్ 31: నూతన...
ఈ ఏడాదే ఎన్నికలు: CM చంద్రబాబు.
స్థానిక సంస్థల ఎన్నికలపై CM చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఎన్నికలకు సంబంధించిన కోర్టు కేసులను...