నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి మండల కో కన్వీనర్ కసినేని మహేంద్ర నాయుడు

0
405

ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మండల కో కన్వీనర్ కసినేని మహేంద్ర నాయుడు రాయచోటి నియోజకవర్గ సమస్యలను మరియు భవిష్యత్తు కార్యచరణ పై ఆయన సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే అంశంపై చంద్రబాబు గారుదిశ నిర్దేశం చేశారు 

Search
Categories
Read More
Telangana
ఇందిరమ్మ బీమా అర్హులకు గుర్తింపునకు సర్వే నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి గారు....
భరత్ అవాజ్ న్యూస్: జూన్ 1 రోజున వరంగల్ జిల్లా నర్సంపేట్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో రాష్ట్ర...
By Gujile Ramu 2026-06-01 07:37:36 0 200
SURAKSHA
K. Ramakrishna Rao IAS: Architect of Modern Governance
UPSC Success to Chief Secretary: A Journey of Vision, Integrity and Public Service In the world...
By Lokeshwari Panthadi 2026-07-08 09:21:19 0 270
Telangana
నేలకొండపల్లి లో కొనసాగుతున పోలింగ్...!
మండలం లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే కాగా పళ్ళు కేంద్రాలు వద్ద ఉదయం 7: 00...
By Krishna Balina 2025-12-14 05:46:43 1 522
Telangana
తెలుగు పద్యాల పోటీల్లో మెరిసిన విద్యార్థులు
​మహబూబాబాద్/కొత్తగూడ, ఫిబ్రవరి 21(భారత్ ఆవాజ్): మాతృభాష మనిషికి ప్రాణం వంటిదని, దాన్ని...
By Bheeshman King 2026-02-21 15:29:02 0 490
Andhra Pradesh
జలజీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్
అన్నమయ్య జిల్లాలో జలజీవన్ మిషన్ కింద రూ. 2370 కోట్లతో అమలవుతున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులను...
By Pagadala Venkateswar 2026-04-02 05:42:41 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com