ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం తుది నోటిఫికేషన్

0
277

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం తుది నోటిఫికేషన్

▪️కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీలో 28కి పెరిగిన జిల్లాలు. రెవెన్యూ డివిజన్ల మార్పులు, చేర్పులు రేపటినుంచి అమలు.
▪️మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్‌.
▪️రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు.
▪️మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు.
▪️కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దులు ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్‌.
▪️నందిగామ మండలాన్ని పలాస రెవెన్యూ డివిజన్‌ నుంచి టెక్కలికి మార్పు.
▪️సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్‌ నుంచి పెద్దపురానికి మార్పు.
▪️పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా రీస్ట్రక్చర్‌ చేస్తూ ఉత్తర్వులు.
▪️పెనుగొండ పేరును వాసవీ పెనుగొండగా మారుస్తూ తుది నోటిఫికేషన్‌.
▪️అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్‌ రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు.
▪️అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో మండలాలను మార్చుతూ ఉత్తర్వులు

 

#నరేంద్ర

Search
Categories
Read More
Telangana
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు! భారత్ ఆవాజ్ తరపున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు....
By VALLERU SIMHADRI 2026-09-04 13:03:46 0 212
Telangana
అల్వాల్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయండి : మల్కాజిగిరి ఎమ్మెల్యే
మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి  కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ ని...
By Sidhu Maroju 2025-06-10 10:34:52 0 1K
Andhra Pradesh
చిన్న సినిమాల విజయం చిత్ర సీమకు శుభ పరిణామం ఎంపీ కేశినేని శివనాథ్
*ప్రచుర‌ణార్థం* *15-01-2026*     *చిన్న సినిమాల విజయం చిత్రసీమకు...
By Rajini Kumari 2026-01-16 12:49:07 0 209
Andhra Pradesh
Nara Lokesh: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు... టీడీపీ ఎంపీలకు నారా లోకేశ్ కీలక సూచనలు.
టీడీపీ కేంద్ర కార్యాలయానికి మంత్రులతో పాటు ఎంపీలు తప్పనిసరిగా హాజరుకావాలన్న మంత్రి నారా...
By Pagadala Venkateswar 2026-01-26 05:55:44 0 227
Telangana
"తుర్కపల్లిలో భద్రతకు కొత్త బలం.. 22 సీసీ కెమెరాల ప్రారంభం”|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కపల్లి గ్రీన్ పార్క్ అవెన్యూలో...
By Sidhu Maroju 2026-05-17 14:41:07 0 377
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com