నిలబడటానికి నీడ లేదు - కూర్చోవడానికి కుర్చీ లేదు.

0
286

*బాపట్ల జిల్లా,బాపట్ల:*

బాపట్ల నడిబొడ్డున ఉన్న పాత బస్టాండ్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ప్రయాణికులు నిలబడటానికి నీడ లేదు.... సరే అనుకుని 

బస్ షెల్టర్ లో కూర్చుందాం అంటే కుర్చీలు ఉండవు అని వయసు మీరిన పెద్ద వయసు వారు, పసి పిల్లల తల్లిదండ్రులు

 అసహనం వ్యక్త పరుస్తున్నారు. సమయానికి తగిన బస్సులు లేక బాపట్ల పర్యాటక రంగంగా అభివృద్ధి చెందుతున్నారు తరుణంలో, ప్రధాన నగరం నుంచి ఎటు వెళ్లాలన్న పడికాపులు కాయలిసిన పరిస్థితి.

 చీరాల డిపో బస్సులే ఆధారం. బాపట్ల జిల్లా కేంద్రం అయినప్పటికీ వసతులలో శూన్యం. బాపట్ల డిపో బస్సులు అరకొరగా ఉండటం దీనికి ప్రధాన కారణం. 

శ్రీ శక్తి పథకంతో ఆర్టీసీకి పెరిగిన ప్రయాణికుల శాతం. అధికారులు, ప్రజాప్రతినిధులు మేము పడుతున్న అవస్థలు పరిశీలించి ఇక్కడ తగు ఏర్పాటు చేయాలని పర్యాటకులు, ప్రయాణికులు కోరుతున్నారు...

Like
1
Search
Categories
Read More
Bharat Aawaz
Bharat Aawaz – A People’s Voice Media Platform Goes Live
📰 Bharat Aawaz – A People’s Voice Media Platform Goes Live India's ground-level...
By Bharat Aawaz 2025-06-27 12:14:59 0 3K
Telangana
కరీంనగర్ జూబ్లీ నగర్ లో
కరీంనగర్ : చిన్నారులకు వీడ్కోలు 
By Sunka Santhosh 2026-04-04 19:18:02 1 1K
Telangana
యువత క్రీడాల్లో రాణించాలి
యువత క్రీడాల్లో రాణించాలి   కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మాటూర్ కోట్ల హన్మంతు ముదిరాజ్...
By Vanmoj Suryamohan 2026-01-12 16:50:29 0 560
Himachal Pradesh
Hydropower Projects and Renewable Energy Growth Drive
Himachal Pradesh is accelerating its clean energy transition through the expansion of hydropower...
By Fathima Safa 2026-06-22 11:05:31 0 107
Telangana
మజ్జిగ మరియు ఓరేస్ ప్యాకెట్లు పంపిణీ గ్రామ సర్పంచ్...
మర్రిపల్లి/దుగ్గొండి    మజ్జిగ మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించిన గ్రామ సర్పంచ్ డ్యాగం...
By Gujile Ramu 2026-06-03 07:40:23 0 199
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com