పొలం పనుల్లో దంపతులపై దాడి: నలుగురిపై ఆరోపణలు.

0
216

అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం కంటేవారిపల్లి, రేగడలో పొలం పనులు చేస్తున్న దంపతులపై జయరాం, రెడ్డి శేఖర్, ఆనంద్, పురుషోత్తం చంద్ర దాడి చేసినట్లు బాధితులు శనివారం ఆరోపించారు. ఈ ఘటనలో కృష్ణప్ప (65), ఆదెమ్మ (60) గాయపడి మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Search
Categories
Read More
Andhra Pradesh
భూ రికార్డులు ఇక తారుమారు చేయలేరు... కరెన్సీకి వాడే టెక్నాలజీ వాడుతున్నాం: సీఎం చంద్రబాబు.
  భూ రికార్డులు ఇక తారుమారు చేయలేరు... కరెన్సీకి వాడే టెక్నాలజీ వాడుతున్నాం: సీఎం చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-04-09 14:57:10 0 133
Andhra Pradesh
మదనపల్లెలో బాలిక హత్య కేసులో నిందితుడి తల్లి ఉద్యోగం తొలగింపు.
మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్య కేసులో సంచలనం రేపుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కులవర్ధన్ తల్లి...
By Pagadala Venkateswar 2026-02-20 08:25:37 0 201
Telangana
వైరల్ అవుతున్న కార్టూన్.| (thought provoking)
      హైదరాబాద్ :  కొత్త సంవత్సరం 2026కు స్వాగతం పలుకుతూ సోషల్ మీడియాలో...
By Sidhu Maroju 2026-01-02 06:42:23 0 217
Maharashtra
Maharashtra Strengthens Education and Skill Development
Maharashtra continues to advance education and skill development through initiatives aimed at...
By Fathima Safa 2026-06-30 11:20:18 0 72
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com