సమస్య విన్న వెంటనే పరిష్కరించే గొప్ప నాయకుడు దొరికారు

0
339

వేటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పక్కన సర్వోదయ కాలనీ కి వెళ్లే రోడ్డులొ సరియైన ర్యాంపు లేక ఎంతో మంది ప్రజలు ఎన్నో రోజుల నుంచి పడుతున్న ఇబ్బందని స్థానిక నాయకులు దొగిపర్తి బాలకృష్ణ, జాగబత్తుని పోతురాజు చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య వారి కుమారులు మద్దులూరి మహేంద్ర నాధ్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే వేటపాలెం మండలం ఎంపీడీవో రాజేష్ తో మాట్లాడి వెంటనే మరమ్మతులు చేపించమని చెప్పడం దీంతో స్థానిక ప్రజలు ఎమ్మెల్యే కు వారి కుమారునికి అభినందనలు తెలిపి ఇన్నాళ్లు సమస్య వినే నాయకుడిని చూశాం గానీ సమస్య వినిన వెంటనే పరిష్కరించే నాయకుడిని ఇప్పుడు చూస్తున్నామని స్థానిక ప్రజలు వారి ఆనందాన్ని వెళ్లబుచ్చారు..

Search
Categories
Read More
Andhra Pradesh
మంగళగిరి గ్రామీణ సర్కిల్ పోలీస్ స్టేషన్లో సెమీ క్రిస్మస్ వేడుకలు
*మంగళగిరి గ్రామీణ సర్కిల్ పోలీస్ స్టేషన్‌లో సెమీ క్రిస్మస్ వేడుకలు*  ...
By Rajini Kumari 2025-12-24 07:56:23 0 231
SURAKSHA
Manoj Pant, IAS: Steering West Bengal with Vision & Integrity
The Journey Begins At a time when governance demands both speed and sensitivity, Manoj Pant,...
By Fathima Safa 2026-07-28 06:35:00 0 111
Andhra Pradesh
పుంగునూరు: చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్ కొత్తూరు మురళి
రూరల్ సిఐ సాయి ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, జనవరి 2న సోమల మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయం వద్ద...
By Kothuru Murali 2026-04-25 03:06:55 0 136
Telangana
1వ వార్డు సమస్యపై కౌన్సిలర్ వినోద్ కుమార్ విజ్ఞప్తి. వెంటనే స్పందించిన అధికారులు
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్):ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 1వ వార్డు జనకాపూర్, పోచమ్మ కాలనీలలో వర్షపు...
By Chunarkar Jagadeesh 2026-07-04 09:01:19 0 272
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం :శివరాత్రికి మహాదేవుని ఆలయాలు సిద్ధం
పుంగనూరు నియోజకవర్గంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన సోమల గార్గేయ మునీశ్వరాలయం, మల్లీశ్వరపురంలోని...
By Kothuru Murali 2026-02-14 14:40:34 0 181
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com