పుంగనూరు నియోజకవర్గం : ఆ వార్త పూర్తిగా అవాస్తవం: సీఐ

0
198

పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలానికి చెందిన మోహన్ అనే వ్యక్తి పోలీసుల వేధింపులతో కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్టు వచ్చిన కథనం అవాస్తవమని సీఐ జయరామయ్య శుక్రవారం తెలిపారు. అతను బెట్టింగ్ యాప్ ద్వారా లక్షల రూపాయలు నష్టపోయి, అప్పులు చేశాడని, చోరీయత్నం చేస్తూ మహిళపై కత్తితో దాడి చేశాడని వివరించారు. కోర్టు ఆదేశాలతోనే స్టేషన్ కు హాజరై సంతకాలు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు# మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
తిరుపతి లడ్డు కల్తీ విషయంలో శిక్ష తప్పదు మంత్రి సవిత హెచ్చరిక
*తిరుపతి లడ్డూ కల్తీలో శిక్ష తప్పదు*   * జగన్ కు మంత్రి సవిత హెచ్చరిక * కల్తీ నెయ్యి...
By Rajini Kumari 2026-02-06 09:40:13 0 181
Andhra Pradesh
అక్షర ఆంధ్ర గోడ పత్రికలు విడుదల చేసిన కలెక్టర్
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా మార్చడమే...
By Pagadala Venkateswar 2026-02-24 07:22:01 0 199
Andhra Pradesh
రికార్డ్ స్థాయిలో తిరుమలకు పోటెత్తిన భక్తజనం.
తిరుమలలో శనివారం నాడు రికార్డ్ స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం 91.147 మంది...
By Karapati Gopi 2025-12-28 04:04:44 0 468
BMA
Student Journalists Training on AI-Driven Automation
By 2026, understanding and utilizing AI tools has shifted from being an optional skill to a...
By JoinBMA 2026-08-21 09:40:36 0 182
SURAKSHA
: గడె సాయికృష్ణ కస్టోడియల్ మృతి ఘటనపై NHRC స్పందన
అంశం: గడె సాయికృష్ణ కస్టోడియల్ మృతి ఘటనపై NHRC స్పందన​విజయవాడలో గడె సాయికృష్ణ కస్టోడియల్ మృతి...
By Kalaga Sailaja 2026-06-27 09:26:03 0 146
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com