Bharat Aawaz

"ఖుల్లం-ఖుల్లా"

Ponnala Srinivasrao
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
406
Views

ఇప్పుడు అన్నీ రాజకీయ పార్టీల నాయకులు "WWE గేమ్" రాజకీయాలే చేస్తున్నారు !

‎"నీవు కొట్టినట్లు చేయి - నేను ఏడ్సినట్లు చేస్తా" 

‎ప్రజల చెవిలో పూలు పెడుదాము !

‎@ మనలో ఎవరం అధికారంలో ఉన్నా !

‎మన మన అవనీతుల మీద "తూ తూ మంత్రం" విచారణ ఉండాలి ?

‎మనం దోచుకున్న ఆస్తులకు భద్రత ఉండాలి @ Karunakar Deshayi ?