తెలంగాణలో పేదల ఇండ్లు బుల్డోజర్‌తో కూల్చివేస్తూ, కేరళ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారా?
Posted 2026-04-04 01:24:37
0
289
తెలంగాణను ముందు అభివృద్ధి చేసుకోండి.. కేరళ ఎప్పుడో అభివృద్ధి చెందింది, తెలంగాణలో పేదల ఇండ్లు బుల్డోజర్‌తో కూల్చివేస్తూ, కేరళ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారా? కేరళలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సీఎం పినరయి విజయన్ కౌంటర్ ,కేరళలో కేవలం 0.55% పేదరికమే ఉంది, అది దేశంలోనే తక్కువ, కేరళలో రాజకీయ ప్రకటనల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసే బదులు, ఆ డబ్బులు తెలంగాణ అభివృద్ధికి ఖర్చు చేయండి,2025లో తెలంగాణ అధికారులు కేరళకు వచ్చి, ఇక్కడ డిజిటల్ ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ గురించి నేర్చుకున్నారు, జీతాలు, పెన్షన్లు ఆలస్యం చేసే ప్రభుత్వం కేరళలో మాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ,సంక్షేమం, మంచి పాలన నేర్చుకోవాలంటే కేరళకు రండి – కేరళ సీఎం పినరయి విజయన్
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అన్నమయ్య జిల్లాలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా.
అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం ఎర్రగుట్టపల్లె నూతన ఆలయంలో బుధవారం ఆంజనేయ స్వామి విగ్రహ...
మినీ గోకులం (పశువుల షెడ్డు) శాంక్షన్ ఆర్డర్ కాపీలను లబ్దిదారులకు అందచేసిన పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్.
పొన్నూరు పట్టణంలోని మండల ప్రజా పరిషత్ (MPDO) కార్యాలయం నందు పొన్నూరు మండలంలోని వివిధ గ్రామాలకు...
అన్నమయ్య: మస్కట్‌లో మహిళ ఆవేదన.. స్పందించిన పవన్.
వాల్మీకిపురానికి చెందిన దూదేకుల షెహనాజ్ మస్కట్‌లో వేధింపులు తాళలేక బాధపడ్డ విషయం తెలిసిందే....
RTG సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపైCM చంద్రబాబు సమీక్ష
*Press Release*
*తరుచూ తాగునీటి పరీక్షలు చేపట్టాలి*
*మూడు రీజియన్లల్లో...
మదనపల్లె ఘటన.. ఘోరంగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు.
మదనపల్లెలోని రాగిమానిదిన్నెపల్లెలో కుమార్తె రిషిక ప్రియా మృతదేహాన్ని చూసి తల్లి తీవ్ర దుఃఖంలో...