0
Comments
286
Views
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : సికింద్రాబాద్ పరిధిలోని కనాజిగూడ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ని ఆహ్వా నించారు.
ఈ వేడుకల్లో ప్రాంతీయ ప్రజలు, బస్తీ వాసులు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో బస్తీ వాసులు అనిల్ కిషోర్ గౌడ్, వీరేష్, సదానంద్, డేవిడ్, అన్వర్, నరేష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
#sidhumaroju
Alwal
##bharataawaz
##అంబేద్కర్_జయంతి
##కనాజిగూడ
##సికింద్రాబాద్
##వేడుకలు
##ఎమ్మెల్యే
##బస్తీ_వాసులు
##సామాజిక_కార్యక్రమాలు
##_జయంతి_ఉత్సవాలు
##అల్వాల్
##మల్కాజిగిరి
##తెలంగాణ