ఆంజనేయ స్వామి తిరునాళ్లలో కూటమి నాయకులు కొత్తూరు మురళి

0
182

గురువారం చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం, మోదుగుల పల్లె పంచాయతీ, బడిగిరెడ్డి పల్లె గ్రామస్తుల ఆహ్వానం మేరకు శ్రీ ఆంజనేయ స్వామివారి తిరునాళ్ల సందర్భంగా స్వామి వారిని పుంగనూరు మండల టిడిపి నాయకులు మాధవ రెడ్డి, పుంగనూరు పట్టణ జనసేన అధ్యక్షుడు నరేష్ రాయల్, జనసేన జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుడు చైతన్య రాయల్, క్లస్టర్ ఇంచార్జి గంగాధర్, AMC డైరెక్టర్ మసేన్న, APYSS జిల్లా అధ్యక్షుడు సుబ్రమణ్యం, EX సర్పంచ్ రమణ, టీడీపీ నాయకులు బాలాజీ యాదవ్, కో క్లస్టర్ ఇంచార్జి హరి, జనసేన పుంగనూరు పట్టణ ఉపాధ్యక్షుడు నందు, నాయకులు దేవేంద్ర నాయక్, DC పల్లి సూరి, రామంజులు, రెడ్డప్ప, మహేంద్ర రాయల్, రాజు తదితరులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు ఆంజనేయ స్వామి తిరునాళ్లలో పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు నియోజకవర్గం:లో పర్యటించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి
మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం పుంగనూరు...
By Kothuru Murali 2026-02-16 11:26:14 0 217
SURAKSHA
మిస్సింగ్ వ్యక్తుల ఆచూకీ - ఆపరేషన్ ముస్కాన్
: తప్పిపోయిన పిల్లలు, వృద్ధులు మరియు మహిళలను వెతికి వారి కుటుంబాలకు అప్పగించడంలో 'ఆపరేషన్...
By Kalaga Sailaja 2026-06-29 08:11:05 0 93
Telangana
మ్యాపింగ్ కాని ఓటర్లకు త్వరగా నోటీసులు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశం
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మ్యాపింగ్ కాని ఓటర్లకు, తప్పుల...
By Chunarkar Jagadeesh 2026-08-24 23:46:45 0 232
Rajasthan
Rajasthan Unveils Exciting Sports Calendar for 2026-27
The Department of Personnel, in collaboration with state sports agencies, has officially released...
By Lokeshwari Panthadi 2026-07-01 08:37:28 0 244
Andhra Pradesh
మదనపల్లెలో భార్యను వదిలేసిన భర్త… యువతి ఆత్మహత్యాయత్నం.
మదనపల్లెలో మంగళవారం, చంద్రాకాలనీలో అములు అనే యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హేమంత్ అనే...
By Pagadala Venkateswar 2026-02-11 05:58:26 0 210
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com