మదనపల్లిలో జువెలరీస్ మోసం: కేసు నమోదు.
Posted 2026-04-03 05:37:25
0
183
మదనపల్లెలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న మణప్పురం రితు జువెలరీస్‌లో జరిగిన మోసంపై పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ దీరజ్ ఆదేశాల మేరకు వన్‌టౌన్ సీఐ రాజారెడ్డి, మేనేజర్ సూరజ్‌పై చీటింగ్ కేసు గురువారం నమోదు చేశారు. తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మించి ప్రజలతో చీటీలు కట్టించుకుని, సేకరించిన డబ్బులను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో కోట్ల రూపాయల మోసం జరిగినట్లు సమాచారం. డాక్టర్ ఆతశ్రీ ఫిర్యాదుతో విషయం వెలుగులోకి రాగా, పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసిన రష్యన్ ప్రతినిధి లియాగుట్ల జయరాములు
*అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసిన*
*రష్యన్ ప్రతినిధి* *లియాగుట్ల జయరాములు*
...
అల్వాల్‌లో నీటి కష్టాలు.. ప్రభుత్వంపై బీజేపీ ఫైర్.|
"HMWSSB ట్యాంకర్లు వారానికి ఒకసారి కూడా రావడం లేదని కె. శ్రీనివాస్ వర్మ ఆరోపణ."
మేడ్చల్ మల్కాజ్...
K. Biju, IAS: Leading Kerala with Vision and Integrity
The Journey Begins
"True leadership in public administration is measured by the positive...
మౌలానా అబ్దుల్ రషీద్ మజ్లిస్ అంతిమ విడ్కోలు
నిజామాబాద్ కు చెoదిన ప్రముఖధార్మిక పండితుడు.గాంధీ చౌక్ మస్జిద్-ఎ-కచియా ఇమం మౌలానా అబ్దుల్...
హైదరాబాద్ లో డేంజర్ బెల్స్- గాలిలో పెరుగుతున్న విషం.|
హైదరాబాద్ : హైదరాబాద్ వాసుల ప్రాణవాయువుకు పచ్చజెండా ఊగిపోతోంది. భాగ్యనగరంలో గాలి నాణ్యత...