తన భూమిని అక్రమంగా లాక్కున్నారని మాజీ సీఎంకు ఫిర్యాదు చేసిన మహిళ

0
203

02.04.2026

తాడేపల్లి

 

వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసిన గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం రాయపూడికి చెందిన 90 ఏళ్ళ వృద్దురాలు నెల్లూరి శేషగిరమ్మ

 

రాజధాని అమరావతి కోసం భూమిని సేకరించే క్రమంలో తన భూమిని అక్రమంగా లాక్కున్నారని, సీఆర్‌డీఏ అధికారులు నష్టపరిహారం ఇస్తామని మోసం చేశారని వైయస్‌ జగన్‌ వద్ద కన్నీటిపర్యంతం అయిన శేషగిరమ్మ, తనకు న్యాయం చేయాలని రెవెన్యూ, సీఆర్డీఏ అధికారుల చుట్టూ తిరిగినా ఏ ఒక్కరూ తనకు న్యాయం చేయలేదని తన ఆవేదనను వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకొచ్చిన శేషగిరమ్మ,

 

శేషగిరమ్మకు భరోసానిచ్చిన వైయస్‌ జగన్‌, ఆమెకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ

 

ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ను కలిసిన శేషగిరమ్మ కుటుంబ సభ్యులు బ్రహ్మేంద్ర కుమార్‌, శ్రీనివాస్‌.

Search
Categories
Read More
BMA
The Election Trail: A Crisis of Journalist Burnout
Covering massive, month-long democratic elections across India places an extreme physical and...
By JoinBMA 2026-08-21 04:51:20 0 152
Telangana
జనప్రియ వద్ద RUB పనులను పరిశీలించిన ఎంపీ ఈటల రాజేందర్.|
● నిర్మాణ పనుల పురోగతిపై ఆరా ● నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయడంపై దృష్టి ● స్థానికుల...
By Sidhu Maroju 2026-08-18 18:05:44 0 126
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో రెవిన్యూ క్లినిక్ ప్రారంభించిన కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో రెవిన్యూ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ పి. జి. ఆర్. ఎస్....
By Pagadala Venkateswar 2026-01-20 06:18:08 0 226
Telangana
ప్రమాదంలో గాయపడిన పెగడపల్లి AMC డైరెక్టర్ విజయ్ భాస్కర్ కుమారుడిని పరామర్శించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ
పెగడపల్లి ప్రాంతంలో ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడిన AMC డైరెక్టర్ విజయ్ భాస్కర్ కుమారుడిని...
By Avunoori Mahesh 2026-04-26 13:07:16 0 225
PRAGATI
🌍 You Don’t Need To Be Big To Make A Big Impact
🌍 You Don’t Need To Be Big To Make A Big Impact Your Local Voice Can Create National...
By PRAGATI 2025-04-30 11:44:14 0 6K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com