తన భూమిని అక్రమంగా లాక్కున్నారని మాజీ సీఎంకు ఫిర్యాదు చేసిన మహిళ
Posted 2026-04-02 16:06:02
0
204
02.04.2026
తాడేపల్లి
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్‌ను కలిసిన గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం రాయపూడికి చెందిన 90 ఏళ్ళ వృద్దురాలు నెల్లూరి శేషగిరమ్మ
రాజధాని అమరావతి కోసం భూమిని సేకరించే క్రమంలో తన భూమిని అక్రమంగా లాక్కున్నారని, సీఆర్‌డీఏ అధికారులు నష్టపరిహారం ఇస్తామని మోసం చేశారని వైయస్ జగన్ వద్ద కన్నీటిపర్యంతం అయిన శేషగిరమ్మ, తనకు న్యాయం చేయాలని రెవెన్యూ, సీఆర్డీఏ అధికారుల చుట్టూ తిరిగినా ఏ ఒక్కరూ తనకు న్యాయం చేయలేదని తన ఆవేదనను వైయస్ జగన్ దృష్టికి తీసుకొచ్చిన శేషగిరమ్మ,
శేషగిరమ్మకు భరోసానిచ్చిన వైయస్ జగన్, ఆమెకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ
ఈ సందర్భంగా వైయస్ జగన్‌ను కలిసిన శేషగిరమ్మ కుటుంబ సభ్యులు బ్రహ్మేంద్ర కుమార్, శ్రీనివాస్.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Vision in Governance: The Inspiring Journey of IAS Nishant Kumar Yadav
Excellence in Public Administration: How IAS Nishant Kumar Yadav is Redefining Governance :...
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ: చందర్లపాడు మండలం,చింతలపాడు గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్ లో 1994-97...
Goa Budget 2026–27: Driving Growth and Development
The Goa Budget 2026–27 outlines the government's vision for sustainable growth, improved...
పుంగునూరు నియోజకవర్గం:సదుం మండలంలో పర్యటించిన డివిజనల్ డెవలప్మెంట్ అధికారి
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో బుధవారం డివిజనల్ డెవలప్మెంట్ అధికారి లక్ష్మీపతి పర్యటించారు....
AMCA PROJECT in Puttaparthi
రాయలసీమ రతనాల సీమ... ఇది చరిత్ర.
ఉద్యాన సీమ... ఇది వర్తమానం.
రక్షణ సీమ... ఇది...