పాపన్న గౌడ్ వర్ధంతి… గౌడ సంఘంతో కలిసి ఘన నివాళులు.|

0
260

మేడ్చల్ మల్కాజ్గిరి : మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని యాదవ్ నగర్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా ఘన కార్యక్రమం నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి,   గౌడ సంక్షేమ సంఘ సభ్యులతో కలిసి పాల్గొని, పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “పాపన్న గౌడ్ సామాజిక న్యాయం, సమానత్వం కోసం పోరాడిన మహాయోధుడు. ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత. వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని స్పష్టం చేశారు.

అదేవిధంగా మాజీ కార్పొరేటర్లు జగదీష్ గౌడ్, మురుగేష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
మార్చి 9న 'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక' చీరాల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహణ
ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే పి.జి.ఆర్.ఎస్ కార్యక్రమాన్ని మార్చి 9న సోమవారం...
By Vadlamudi NagaVenkat 2026-03-06 14:51:55 0 641
Andhra Pradesh
మదనపల్లె: ఆడవేషంలో ఎన్నో మోసాలు.
మదనపల్లె పట్టణంలో ఆడవేషాలు వేసుకుని అమాయకులను మోసం చేస్తున్న ముఠాపై ఆరోపణలు వెల్లువెత్తాయి....
By Pagadala Venkateswar 2026-06-05 07:23:40 0 109
BMA
Karnataka Cops Refuse FIR for Threatened Journalist
In a severe dereliction of duty, Karnataka police allegedly refused to register an FIR after...
By JoinBMA 2026-09-11 06:46:55 0 135
Telangana
క్రైస్తవ ఉజ్జీవ సభల పోస్టర్ ఆవిష్కరణ
 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: కంటోన్మెంట్!   ఈనెల 24,25,26 తేదీలలో మడ్ ఫోర్డ్...
By Sidhu Maroju 2025-10-17 13:38:02 0 314
Andhra Pradesh
చీరాలలో భారీ మెగా జాబ్ మేళా * 1,400 ఉద్యోగ ఖాళీలతో నిరుద్యోగులకు సువర్ణావకాశం * పోస్టర్ లాంచ్ చేసిన ఎమ్మెల్యే మాలకొండయ్య
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
By Vadlamudi NagaVenkat 2026-03-12 14:21:10 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com