ఆసియా యూనివర్సిటీ ఛాంపియన్షిప్ లో రజిత పథకం క్రీడాకారుడికి మంత్రి చేతుల మీదుగా ఘన సత్కారం
Posted 2026-04-02 11:08:32
0
241
థాయిలాండ్ దేశంలో పట్టం కానీ నగరంలో మార్చి 26 నుంచి 30 వరకు నిర్వహించిన రెండవ ఆశ యూనివర్సిటీ ఛాంపియన్షిప్ పోటీలలో పోటీలలో భారతదేశం తరుపున పాల్గొన్న అనంతపురం జిల్లా గుంతకల్ కు చెందిన ఎస్ ఎస్ జి ఎస్ డిగ్రీ కాలేజీ విద్యార్థి అరుణ్ రోనాల్డ్ సింగిల్స్ విభాగంలో రజక పథకం సాధించి ప్రతిభ చాటారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అరుణ్ రోనాల్డ్ డీనోన్ శాలువా కప్పి ఘనంగా సత్కరించారు ఆయన సాధించిన విజయాన్ని కొనియాడుతూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు ఈ విజయం రాష్ట్రానికి గర్వకారణం అని యువత క్రీడల్లో ముందుకు రావడానికి ఇది ప్రేరణగా నిలుస్తుంది మంత్రి గారు పేర్కొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కలెక్టర్ ఆఫీస్ ముందు రోడ్డు లో అడ్డంగా. వేరు శెనగ వ్యా పారం
దేశంలోనే విశాఖ నగరాన్ని అతి సుందరి క రణంగా తీర్చి దిద్ద లని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు...
పుంగనూరులో ఆ స్థలాలను కబ్జా చేస్తే సహించం: సీపీఐ కొత్తూరు మురళి
పుంగనూరులో జర్నలిస్టులకు కేటాయించిన ఇంటి స్థలాలను కబ్జా చేస్తే సహించేది లేదని సీపీఎం జిల్లా...
*శ్రీకాళహస్తిలో వైద్యం శాంతారాం కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన -కోట చంద్రశేఖర్*
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు వైద్యం శాంతారాం పుట్టినరోజు సందర్భంగా శ్రీకాళహస్తి...
అంబేద్కర్ 135 వ జయంతి సందర్బంగా నివాళులు అర్పించిన : మినిస్టర్ వివేక్ వెంకటస్వామి
పెద్దపల్లి పట్టణానికి చేరుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
బడుగు,...
సీఐటీయూ ఆధ్వర్యంలో సామజిక న్యాయ వారోత్సవాలు
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీఐటీయు ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ - సవాళ్లు అనే...