నెలవాడలో అర్ధరాత్రి దొంగల బీభత్సం..!
Posted 2026-04-02 05:14:00
0
244
బొండపల్లి మండలం నెలవాడలో షేక్ రసూల్ ఇంట్లో జరిగిన దొంగతనం కలకలం రేపింది. సమాచారం అందుకున్న బొండపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫొరెన్సిక్ బృందం ఇంట్లో వేలిముద్రలను సేకరించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో పోలీసుల పెట్రోలింగ్ పెంచాలని స్థానికులు కోరుతున్నారు.
#RAJESH
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
CM Tamang Launches Major Government Austerity Drive
In a significant administrative move, Chief Minister Prem Singh Tamang has announced a sweeping...
Press Clubs Raided Over Activist Links
Press institutions are increasingly under scrutiny by federal authorities. National...
అమరావతి రైతు రామారావు ప్రాణత్యాగం కళ్ళు తెరవని కూటమి ప్రభుత్వం
*అమరావతి రైతు రామారావు ప్రాణత్యాగం చేసినా కళ్ళు తెరవని కూటమి ప్రభుత్వం*
*అప్పుడు,...
నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్... విద్యుత్ శాఖ...
భారత్అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా ఈరోజు విద్యుత్ శాఖలో ప్రమాదాలు జరగకుండా కావలసిన పరికరాలు...
ముస్లింలకు కూర్చోపెట్టి దగ్గరుండి వడ్డించడం : హిందువులకు మాత్రం గుడి గోపురం పై నిలబడి విసిరేయడం
ఇది జరిగింది ఎక్కడో కాదు తెలంగాణలోనే మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ లీడర్ ఐన జగ్గారెడ్డి గారు.ముస్లిం ల...