ఎమ్మెల్యే కళాపై జడ్పీ ఛైర్మన్ ఫైర్
Posted 2026-04-02 00:02:34
0
248
చీపురుపల్లి MLA కళా వెంకట్రావు ఇటీవల బొత్స సత్యనారాయణ, జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యక్తిగత దూషణలను జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు రాజాంలో విలేకరుల సమావేశంలో ఖండించారు. మూలపేట పోర్టు అమరావతి రాజధాని విషయంలో వైసీపీ ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేని ఎమ్మెల్యే వ్యక్తిగత దూషణలకు పాల్పడడం సరికాదు అంటూ మండిపడ్డారు. వ్యక్తిగత దూషణల కోసం మాట్లాడితే తాము కూడా మాట్లాడటం పెద్ద పనేం కాదంటూ హెచ్చరించారు.
#RAJESH
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కొండ సముద్రం చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
పుంగనూరు మండలం, కొండ సముద్రం చెరువులో మంగళవారం గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. సుమారు...
భార్యను చంపి వాట్సప్ స్టేటస్ పెట్టాడు.. ఆ తర్వాత.. ఉలిక్కిపడిన వరంగల్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ వ్యక్తి తన భార్యను చంపి వాట్సప్ స్టేటస్ పెట్టుకున్నాడు.. తన భార్య...
YS Jagan: నేడు భీమవరం నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ సమావేశం.
YS Jagan: నేడు భీమవరం నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ సమావేశం
28-01-2026 Wed 08:42 | Andhra
YS...
"నగదు అవుట్.. టోల్‌లో ఇక డిజిటల్ యుగం!"
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలపై ప్రయాణించే వాహనదారులకు కీలక మార్పు...
బసినికొండ వద్ద రోడ్డు ప్రమాదం – యువకుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లె సమీపంలోని బసినికొండ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కళ్యాణ్ (24) అనే యువకుడు...