గోవులకు చిరు ధాన్యములు . అరటి పండ్లు ఆకు కూరలు తినిపించిన మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ప్రసాద్

0
454

విశాఖ పట్నం సమీపం  శొంటి  యం దగ్గర ఉన్న గో హాస్టల్  లో ఈ రోజు సాయంకా లం 4 గంటలకు  వల్లభ ప్రాజెక్ట్  మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ప్రసాద్ గారు  ఒంగోలు ఆవులకు  ఉడ గపెట్టిన చిరు ధాన్యములు. అరటి పండ్లు. ఆకు కూరలు తినిపించారు. మరియు  కార్మికుల నివాసాల  కడుతున్న కట్టడాలను ఆరా తీశారు.  ఆయా విభాగాల వారీగా  సైట్ సూపర్వైజర్ లను. సివిల్ ఇంజనీర్లను. ప్రకృతి వ్యవసాయ సూపర్ వైజర్ లను. పని వాళ్ళతో సమావేశమైనారు. వారి వారి పని తీరు బట్టి  వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య డు వెంకటరమణ. మేనేజర్ ఆనంద్ గారు . సత్య నారాయణ  తది తరులు పాల్గొ న్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ నేతలతో సమావేశమైన మంత్రి లోకేష్
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం, పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో...
By Kothuru Murali 2026-06-17 16:20:28 0 102
Andhra Pradesh
చింతూరు: పొల్లూరు జలపాతం వర్షాల కారణంగా తాత్కాలికంగా మూసివేత!
పోలవరం జిల్లా చింతూరు మండలం కేంద్రం ప్రముఖ పొల్లూరు జలపాతం వర్షాల కారణంగా తాత్కాలికంగా...
By Shyamala Yadagiri 2026-07-30 12:40:45 0 174
Telangana
అమెరికాలో రోడ్డు ప్రమాదం: తెలంగాణకు చెందిన ఇద్దరమ్మాయిల దుర్మరణం!
అమెరికాలో రోడ్డు ప్రమాదం: తెలంగాణకు చెందిన ఇద్దరమ్మాయిల దుర్మరణం!   అమెరికాలో కారు లోయలో...
By Pinnehasan Odela 2025-12-29 14:58:26 0 450
Telangana
సుభాష్ నగర్ UPHC కి సొంత భవనం ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే కి వినతి .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సుభాష్‌నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (UPHC) నిర్వహణ కోసం...
By Sidhu Maroju 2026-03-13 10:07:53 0 202
Andhra Pradesh
పదోతరగతి పరీక్షకు 75 మంది దూరం
విజయనగరం జిల్లాలో సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షకు 23,015 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా,...
By Boiena Rajesh 2026-03-16 14:11:25 0 247
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com