మాంసం మార్కెట్, ప్రైవేట్ బస్టాండ్ నిర్వహణకు టెండర్లు ఆహ్వానం.
Posted 2026-03-31 10:42:21
0
180
మదనపల్లె పురపాలక సంఘం పరిధిలోని దినసరి మాంసం మార్కెట్, ప్రైవేట్ బస్టాండ్ నిర్వహణకు 2026-27 సంవత్సరానికి టెండర్, ఆక్షన్ ఏప్రిల్ 7 సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రమీల మంగళవారం తెలిపారు. గతంలో నిర్వహించిన టెండర్, ఆక్షన్‌కు ఎవరూ ముందుకు రాకపోవడంతో వాయిదా పడినట్లు చెప్పారు. ఆసక్తి గల టెండర్ దారులు పాల్గొనాలని ఆమె సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
శరవేగంగా బూరిపేట-గంగాడ రోడ్డు పనులు
తెర్లాం మండలం బూరిపేట నుంచి గంగాడ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయి. రోడ్డు పాడైపోవడంతో...
జెండా గులాబీ... జనం హస్తమా.?
● ఇందిరా పార్క్ ఆందోళనపై రాంచందర్ రావు ఘాటు వ్యాఖ్యలు.
● పాల్గొన్న వారిలో కాంగ్రెస్ కార్యకర్తలు...
వెలుగుమట్ల భూదాన్ భూములపై ఖమ్మం జిల్లా కలెక్టర్ వివరణ
ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల అంశంపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం వివరణ ఇచ్చారు....
🚨 రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
🚨 రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు!
సింగరాయకొండ పరిధిలోని NH-16 ఎమర్జెన్సీ ల్యాండింగ్...
కార్యకర్తకు అండగా నిలిచిన ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి
కొత్త సంవత్సరం వేళ.. అందరూ అత్యంత ఆనందోత్సాహాల నడుమ నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు...