టెర్రస్ గార్డెన్తో అధిక లాభాలు
Posted 2026-03-31 07:53:02
0
288
టెర్రస్ గార్డెన్తో అధిక లాభాలు ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ ఎల్. రామలక్ష్మి అన్నారు. బొబ్బిలి పట్టణంలోని వెలమవారివీధిలో ఎం.లక్ష్మి టెర్రస్ గార్డెన్తో కూరగాయలు,పువ్వులు మొక్కలు పెంచడాన్ని మంగళవారం పరిశీలించారు. ఇంటిలో కూరగాయల వ్యర్థాలతో సేంద్రియ ఎరువు తయారు చేసి టెర్రస్ గార్డెన్తో మొక్కలు పెంచాలని ప్రజలను కోరారు. ఇంటి అవసరాలకు కూరగాయలు పండించుకోవచ్చునన్నారు.
#RAJESH
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఇండ్లా నిర్మాణం కొనసాగిస్తునే... మూవీ ప్రొడక్షన్ వైపు అడుగులు వేస్తున్నా కొండారెడ్డి పెదమల...
ఇల్లు కట్టడం మరియు మూవీ ప్రొడక్షన్ (నిర్మాణం) - ఈ రెండు రంగాలూ చాలా బాధ్యతతో కూడుకున్నవి....
Sreya Guha IAS: Inspiring Excellence in Public Leadership
A distinguished 1994-batch Rajasthan cadre IAS officer shaping governance, institutional reforms,...
Bihar Strengthens Flood Control and Disaster Management
Bihar has intensified its disaster management efforts with a strong focus on flood control...
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణి చేసిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లా : చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కోటపల్లి, జైపూర్ మండలాలకు చెందిన...
పుంగనూరు:వీరాంజనేయ స్వామి రథాన్ని లాగిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలో హనుమంతరాయదిన్నెలో జరుగుతున్న శ్రీ వీరాంజనేయ స్వామి...