సాకారమైన సొంతింటి కల – మదనపల్లిలో ఘనంగా గృహప్రవేశాలు.
Posted 2026-03-31 03:30:10
0
184
మదనపల్లి మండలం కోళ్ల బైలు పంచాయతీ హౌసింగ్ లేఅవుట్‌లో సోమవారం గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎమ్మెల్యే షాజహాన్ భాష లబ్ధిదారులకు ఇళ్లలో ప్రవేశం కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,50,893 ఇళ్ల గృహప్రవేశాలు నిర్వహించగా, పేదల సొంతింటి కల నెరవేరిందని కలెక్టర్ తెలిపారు. పూర్తికాని ఇళ్లకు అదనపు ఆర్థిక సహాయం అందించి పనులు పూర్తి చేయించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా బలోపేతమై సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థంగా అమలు చేస్తున్నామని, అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు చేరేలా చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కడప విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.
కడప జిల్లాలో రెండు రోజుల పర్యటనకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్
విమానాశ్రయంలో లోకేష్‌కు ఘన...
శ్రీ సమ్మక్క-సారలమ్మ మేడారం మహా జాతర పోస్టర్ ఆవిష్కరణ.|
హైదరాబాద్ : రెండేళ్లకు ఒక్కసారి అత్యంత వైభవంగా జరిగే తెలంగాణ కుంభమేళా.
ఈనెల 28 నుండి...
మొదటి కార్యక్రమంగా కమ్యూనిటీ హాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు
*గుడివాడ అంతా నా కుటుంబమే:ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*
*కుదరవల్లి గ్రామంలో రూ.10 లక్షలతో...
మే డే ఒక చారిత్రాత్మక చైతన్య దినం.
కొన్ని పురాణగాథలు కొన్ని రోజులను పండుగలుగా మార్చాయి. కొన్ని జాతీయ సంఘటనలు ఆ సమాజానికి పర్వదినాలు...