స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు బడ్జెట్ 2026-27 పటిష్ట పునాది.

0
195

అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన బడ్జెట్ 2026-27 అవగాహన కార్యక్రమంలో మంత్రి బి. సి. జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి బడ్జెట్ కీలకమని, మొత్తం రూ. 3,32,205 కోట్ల బడ్జెట్‌లో అన్నమయ్య జిల్లాకు రూ. 6,010.53 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 'సూపర్ సిక్స్' పథకాల ద్వారా పేదలు, రైతులు, మహిళలు, కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎమ్మిగనూరు పట్టణంలోని AITUC ఆధ్వర్యంలో
ఎమ్మిగనూరు పట్టణంలోని మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనాలు, ఔట్సోర్సింగ్,కాంటాక్ట్...
By Boya Dasthagiri 2026-06-20 07:51:48 0 176
Telangana
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జూలై 1 నుండి 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు జిల్లా ఎస్పీ నితిక పంత్
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల దృష్ట్యా, ప్రశాంత వాతావరణ పరిస్థితులను మరింత...
By Chunarkar Jagadeesh 2026-07-01 16:56:40 0 270
Andhra Pradesh
మదనపల్లి లో అనుమతుల్లేని ఎగ్జిబిషన్‌పై నిరసన.
మదనపల్లె సమీపంలోని నీరుగట్టువారిపల్లి ఆర్‌ఆర్ గార్డెన్స్‌లో నిర్వహిస్తున్న సిగ్నేచర్...
By Pagadala Venkateswar 2026-04-21 13:44:16 0 131
Andhra Pradesh
టుమారో ఎంపీ షెడ్యూల్ విజయనగరం పార్లమెంట్
విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారి రేపటి షెడ్యూల్, విజయనగరం ఎంపీ గారి...
By Mukku Ramu 2026-03-18 13:52:05 0 703
Andhra Pradesh
జిల్లా కేంద్రంగా మదనపల్లి ఉంటుంది
చిత్తూరు జిల్లా నుంచి పుంగనూరు నియోజకవర్గాన్ని వేరు చేయడం అధికారికంగా ఖరారైంది. మదనపల్లె,...
By Kothuru Murali 2025-12-29 13:20:02 0 227
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com