టీడీపీ కార్యకర్త జయచంద్రకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతి.

0
185

మదనపల్లెకు చెందిన టీడీపీ కార్యకర్త కందికట్ల జయచంద్రకు పార్టీ పట్ల అంకితభావం, కష్టపడే తత్వం నాయకత్వాన్ని ఆకట్టుకుంది. ఆదివారం మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష చేతుల మీదుగా ఆయనకు బహుమతి అందజేశారు. నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, (MYTDP) యాప్ ద్వారా పార్టీ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడంలో, సోషల్ మీడియాలో చురుకుగా వ్యవహరించడంలో జయచంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని నాయకులు ఆకాంక్షించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బర్ధన్ ఆశయాలను కొనసాగిద్దాం... జంగాల అజయ్ కుమార్, కోట మాల్యాద్రి పిలుపు...
జాతీయ పూర్వ ప్రధాన కార్యదర్శి, అమరజీవి కామ్రేడ్ ఏబీ బర్ధన్ 10వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు సిపిఐ నగర...
By John Baji 2026-01-03 02:13:37 0 241
Telangana
నివాస ప్రాంతాలలో వైన్స్ షాప్ లు వద్దు : ఎమ్మెల్యే కు వినతి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  బోయిన్ పల్లి ప్రాంతంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏరియాలో , మరియు...
By Sidhu Maroju 2025-11-27 10:59:09 0 231
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గంలో గంగ జాతర
పుంగనూరు నియోజకవర్గంలోని సోమల, సదుం మండలాలలో భక్తులు భక్తిశ్రద్ధలతో గంగ జాతరను నిర్వహిస్తున్నారు....
By Kothuru Murali 2026-03-16 07:00:46 0 235
Telangana
హైదరాబాద్‌లో 17 ఏళ్ల బాలుడిపై పోలీసుల హింస – మానవ హక్కుల సంఘం విచారణ
హైదరాబాద్‌ - హైదరాబాద్‌లో 17 ఏళ్ల బాలుడిని పోలీసులు అక్రమంగా కస్టడీలో పెట్టి...
By BMA ADMIN 2025-08-11 11:07:45 0 2K
Rajasthan
Rajasthan Eyes Tougher Penalties in New Biofuel Adulteration Law
The Rajasthan government is set to tighten regulations on biofuel adulteration, addressing...
By Bharat Aawaz 2025-07-17 07:42:11 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com