అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.
Posted 2026-03-30 05:23:22
0
460
వైఎస్ఆర్ కడప జిల్లాలోని పలు మండలాల్లో అంగన్వాడీ వర్కర్ మరియు హెల్పర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరడమైనది.
📍 ప్రాంతాలు: ప్రొద్దుటూరు అర్బన్, ఎర్రగుంట్ల, కొండాపురం, ముద్దనూరు, మైదుకూరు, చాపాడు మరియు ఇతర మండలాలు.
✅ ముఖ్య సమాచారం:
• అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత
• వయస్సు: 21–35 ఏళ్లు (నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది)
• కేవలం వివాహిత మహిళలు మాత్రమే అర్హులు.
📅 చివరి తేదీ: ఏప్రిల్ 13, సాయంత్రం 5 గంటల వరకు.
📍 దరఖాస్తులు సమర్పించాల్సిన చోటు: సంబంధిత ఐసీడీఎస్ (CDPO) కార్యాలయం.
పూర్తి వివరాలకు మీ సమీప అంగన్వాడీ కేంద్రం లేదా సీడీపీఓ కార్యాలయాన్ని సంప్రదించండి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
దావోస్స్ పర్యటన ముగించుకుని వచ్చిన చంద్రబాబుకు ఘనస్వాగతం పలికిన వసంత కృష్ణ ప్రసాద్
దావోస్ పర్యటనను ముగించుకుని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేటి ఉదయం ఉండవల్లికి...
Media Crisis: Economic Decline Sparks Widespread Layoffs
The journalism industry is facing an unprecedented economic crisis, marked by persistent...
పోలీసు అత్యుత్సాహం సహించం - KTR హెచ్చరిక
RS working president KT Rama Rao పోలీసు అత్యుత్సాహంపై స్పందించారు. తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు...
రోడ్డు ప్రమాదాల నివారణకు ముమ్మర తనిఖీలు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు...
Gopesh Agrawal IPS: Leading Kerala with Vision and Valor
Gopesh Agrawal, IPS – A Leader Committed to Justice and Public Service...