పోలీసు అత్యుత్సాహం సహించం - KTR హెచ్చరిక
Posted 2026-06-30 05:56:17
0
73
RS working president KT Rama Rao పోలీసు అత్యుత్సాహంపై స్పందించారు. తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక అత్యుత్సాహం చూపిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
. Retire అయినా శిక్ష తప్పదన్నారు. పోలీసులు చట్టం ప్రకారం, నిష్పక్షపాతంగా పని చేయాలి. Political pressure కి లొంగకూడదు. Telangana Police ఎప్పుడూ ప్రజల పక్షమే. ఏ ప్రభుత్వం ఉన్నా మా duty ఒకటే - న్యాయం, శాంతి. High-handedness తప్పు. చట్టం అందరికీ ఒకటే.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఉజ్జయిని మహంకాళి బోనాల పండగ నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్.. ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ నేపథ్యంలో మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని...
Radha S. Raturi, IAS: Leading Uttarakhand with Vision
A distinguished 1988-batch IAS officer of the Uttarakhand Cadre, Smt. Radha S. Raturi has earned...
ఆర్ ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నరసరావు పేట లో ఉచిత మెగా మెడికల్ క్యాంపు
ఆర్ ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నరసరావు పేట లో ఉచిత మెగా మెడికల్ క్యాంపు ...
ఈరోజు ఒంగోలులో నిర్వహించిన ప్రకాశం జిల్లా కూటమి ప్రభుత్వ “నమ్మకం – అభివృద్ధి, సంక్షేమo విజయోత్సవ సభ
ఈరోజు ఒంగోలులో నిర్వహించిన ప్రకాశం జిల్లా కూటమి ప్రభుత్వ “నమ్మకం – అభివృద్ధి,...
💚 Celebrating the Gift of Life Through Organ Donation
Although there’s no specific awareness day for donating human parts (like skin, bone,...