కొడంగల్మ నియోజకవర్గం మద్దూర్ లో మిన్నంటిన 'పసుపు' పండగ

0
475

కొడంగల్రి నియోజకవర్గం మద్దూర్ మండల రిపోర్టర్ 

 

సూర్యమోహన్ 

 

మద్దూరులో మిన్నంటిన 'పసుపు' పండగ

 

ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలు

 

భారత్కో అవాజ్  కొడంగల్ ​మద్దూరు,మార్చి 29:

 

నారాయణపేట జిల్లా కోడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రం పసుపు వర్ణంతో నిండిపోయింది.స్థానిక పాత బస్టాండ్ (ఓల్డ్ బస్టాండ్) ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా టీడీపీ జెండా ఎగురవేసినారు.ఈ వేడుకను టీడీపీ పార్టీ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు బుడ్డోల్ల శ్రీనివాస్ ,కార్యకర్తలు కలిసి జెండాను ఆవిష్కరించిన తర్వాత బుడ్డోల్ల శ్రీనివాస్ పార్టీ సిద్ధాంతాలను చాటిచెప్పారు టీడీపీ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని కేవలం పేద ప్రజలకోసం ఆనాడు ఎన్టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించాడు అని నేడు తెలంగాణలో కూడ పేద ప్రజలకు న్యాయం జరుగలి అంటే మళ్ళీ తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకుని రావాలి టీడీపీ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.తెలంగాణలో తెలుగుదేశం పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుండే 

​ఈ కార్యక్రమంలో అప్పిరెడ్డిపల్లి సర్పంచ్ బుడ్డోల్ల మల్లేశ్వరి, మద్దూర్ మండలం టీడీపీ మాజీ అధ్యక్షులు సీనియర్ నాయకులు బుడ్డొల్ల శ్రీనివాస్, సీనియర్ నాయకుడు జోగు హనుమంతు, మాజీ వార్డ్ మెంబర్ వంచర్ల కిష్టప్ప పాల్గొన్నారు. వీరితో పాటు పార్టీ కార్యకర్తలు వెంకటయ్య, బీములు, నర్సప్ప, హనుమంతు, నర్సింలు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా "జై తెలంగాణ - జై తెలుగుదేశం - జై ఎన్టీఆర్" అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలు మద్దూరు పురవీధుల్లో మారుమోగాయి.

Search
Categories
Read More
Telangana
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో : మంచిర్యాల మేయర్, డిప్యూటీ మేయర్లు
మంచిర్యాల గౌరవ శాసన సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా...
By Avunoori Mahesh 2026-04-11 06:30:42 0 215
SURAKSHA
Guiding with Grace: The Exemplary Journey of IAS Nandini Paliwal
Trailblazing Excellence: Inside the Inspiring Journey of IAS Nandini Paliwal Blueprint of...
By Kalaga Sailaja 2026-07-24 12:26:40 0 164
Andhra Pradesh
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె టమోటా మార్కెట్ యార్డును బైపాస్ రోడ్డుకు తరలించేందుకు ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం రాయల్ తెలిపారు.
Madanapalle: మదనపల్లె టమోటా మార్కెట్ యార్డును బైపాస్ రోడ్డుకు తరలించేందుకు ఏకగ్రీవంగా తీర్మానం...
By Pagadala Venkateswar 2026-09-18 06:04:46 0 58
Andhra Pradesh
అలాంటి వాటిని నమ్మకండి: పుంగనూరు కమిషనర్
పుంగనూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి పేరుతో కొందరు వ్యక్తులు రాంగ్ కాల్స్ చేస్తూ, ఇంటి,...
By Kothuru Murali 2026-03-02 04:05:08 0 175
Andhra Pradesh
“ప్రభాస్ అభిమానులకు భారీ గుడ్ న్యూస్! 💥 టాలీవుడ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే లవ్ ఎంటర్టైనర్ Darling మళ్లీ థియేటర్లలోకి రానుంది.
ఈ నెల 23వ తేదీన ‘Darling’ మూవీ రీ-రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 😍 ఈ సినిమా...
By Thokala Sivaji 2026-04-08 11:23:02 0 539
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com