విద్యార్థిని శీలం ఖరీదు రూ.20 లక్షలు

0
467

విద్యార్థిని శీలం ఖరీదు రూ.20 లక్షలు

భారత్ అవాజ్ కొడంగల్ నియోజకవర్గం 

రిపోర్టర్ సూర్యమోహన్ 

కేసు నమోదు కాకుండా సెటిల్‌మెంట్ చేసిన కాంగ్రెస్ సర్పంచ్ భర్త

 

రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు ఘటనలో విస్తుపోయే నిజాలు

 

కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం మోమినపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారం చేసిన ఉపాధ్యాయుడు స్వామి

 

విషయం బయటకు తెలియకుండా రూ.20 లక్షలకు సెటిల్‌మెంట్ చేసిన గ్రామ సర్పంచ్ భర్త గుల్ల రవి కుమార్

 

ఒప్పందం ప్రకారం ఉపాధ్యాయుడు డబ్బులు ఇవ్వకపోవడంతో వీడియో బయటకు లీక్

 

ఈ వ్యవహారం తెలిసినప్పటి నుండి బయట వ్యక్తులకు తెలియకుండా ఉండేందుకు ప్రయత్నించిన సహచర ఉపాధ్యాయులు గురునాథ్ రెడ్డి, కర్ని చెన్న కేశవులు

 

పోక్సో, ఐటీ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు చేసి మొత్తం ఏడుగురిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు

 

పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: ఏపీ క్యాన్సర్ అట్లాస్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు.
ప్రాంతాల వారీగా రోగులను గుర్తించి స్థానికంగా చికిత్స అందించడమే లక్ష్యం 2030 నాటికి క్యాన్సర్...
By Pagadala Venkateswar 2026-01-30 05:59:00 0 189
Telangana
ఇంధన నిల్వల పై భయం వద్దు
పెట్రోల్ , డీజిల్ , కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న ...
By Dodla Nagaraju 2026-03-25 07:42:07 0 547
Telangana
మంచిర్యాల 2 వ డివిజన్ లో గల డంప్ యార్డ్ ని తనిఖీ చేసిన మేయర్ దర్ని మధుకర్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ ఆకస్మికంగా పరిశీలించడం జరిగింది.వేసవి...
By Avunoori Mahesh 2026-04-11 16:53:03 0 250
Andhra Pradesh
AP Pensions: ఏపీలో పింఛనుదారులకు గుడ్ న్యూస్.. ఒక రోజు ముందే పెన్షన్ల పంపిణీ.
ఫిబ్రవరి నెల పింఛన్లు ఒక రోజు ముందుగానే పంపిణీ ఈ నెల‌ 31వ తేదీనే లబ్ధిదారులకు నగదు అందజేత...
By Pagadala Venkateswar 2026-01-28 10:35:33 0 188
Telangana
నిజామాబాద్
నిజామాబాద్ పబ్లిక్ హెల్త్ అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగింది. పనుల...
By Sadaq Sadaq 2026-06-24 10:28:14 2 215
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com