" (Dacoit: A Love Story/Ek Prem Katha ఉత్కంఠభరితమైన ఈ పాన్-ఇండియా హిందీ-తెలుగు యాక్షన్-థ్రిల్లర్ ఏప్రిల్ 10, 2026న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది .

0
594

అడవిశేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ డెకాయిట్. మృనాళ్ థాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి చిచ్చుబుడ్డి వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ పాటను రామ్ మిర్యాల, జోనితా గాంధి ఆలపించారు. అంతేకాదు జోనితా గాంధీ ఈ సాంగ్‌లో నర్తించింది కూడా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతుంది.

Search
Categories
Read More
SURAKSHA
The Visionary Bureaucrat: Amrit Singh’s Path to Excellence
Bridging Governance and Grassroots Development: The Journey of an IAS Trailblazer : Governance...
By Kalaga Sailaja 2026-07-17 07:19:23 0 96
Telangana
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
   మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా/ అల్వాల్  ఆల్వాల్ సర్కిల్ పరిధిలోని ...
By Sidhu Maroju 2025-07-29 06:41:51 0 930
Telangana
ముఖ్య అతిథిగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి. ఘనంగా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమం
ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నెహ్రూ యువ కేంద్రం, మరియు తెలంగాణ గిరిజన...
By Chunarkar Jagadeesh 2026-08-03 11:16:36 0 403
Andhra Pradesh
Nara Lokesh: ఏపీకి 'పద్మ' శోభ... మంత్రి నారా లోకేశ్.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలు నటులు రాజేంద్ర ప్రసాద్,...
By Pagadala Venkateswar 2026-01-26 05:47:57 0 204
Telangana
నిజామాబాద్
అశోక్ టవర్స్ మరియు విజేత టవర్స్ ప్రాంతాలలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య పరిష్కారం. అశోక్...
By Sadaq Sadaq 2026-06-09 09:25:39 0 161
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com