గ్యాస్ ఆఫీసు వద్ద జేబు దొంగల చేతివాటం
Posted 2026-03-29 04:14:13
0
240
బొబ్బిలి గ్యాస్ ఆఫీసు వద్ద జేబు దొంగల చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ హోమ్ డెలివరీ సక్రమంగా చేయకపోవడంతో ఏజెన్సీకి వస్తున్నారు. గ్యాస్ కోసం శనివారం క్యూ కట్టడంతో జన సందోహంలో జేబు దొంగలు కలిసిపోయి చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. బొబ్బిలి మండలం పెంటకు చెందిన పి.కృష్ణ జేబులో రూ.8,200 కాజేశారు. సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో బాధితుడు నిరాశతో ఇంటికి వెళ్లిపోయారు.
#RAJESH
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు.
చీరాల: లోక్‌సభ ప్యానెల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంటు సభ్యులు శ్రీ తెన్నేటి...
పుంగనూరు RTC బస్టాండ్‌కు ఆర్యవైశ్య సంఘం వాటర్ కూలర్ విరాళం కొత్తూరు మురళి
పుంగనూరు RTC బస్టాండ్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కె. బాలసుబ్రమణ్యం,...
Tamil Nadu Expands Governance and Digital Services
Description:Tamil Nadu is advancing governance through expanded digital public services,...
రొంపిచర్ల: మోడల్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
రొంపిచర్ల AP మోడల్ స్కూల్లో 2026-27లో ఆరో తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు...
పుంగనూరు నియోజకవర్గం : రోడ్డు పనులను పరిశీలించిన కలెక్టర్
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శనివారం సదుం మండలంలోని గొంగివారిపల్లి గ్రామపంచాయతీ...