డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు – కలెక్టర్ ఆదేశాలు.
Posted 2026-03-28 14:47:36
0
222
అన్నమయ్య జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను శనివారం ఆదేశించారు. మదనపల్లి కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ ధీరజ్ తో కలిసి నిర్వహించిన సమావేశంలో, పాఠశాలలు, కళాశాలల సమీపంలో డ్రగ్స్ విక్రయాలపై కఠిన నిఘా పెట్టాలని, యువతకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ, “ఆపరేషన్ వజ్ర ప్రహార్” ద్వారా డ్రగ్స్ నెట్‌వర్క్‌లపై ప్రత్యేక దాడులు కొనసాగుతున్నాయని, డ్రోన్ల సహాయంతో గంజాయి సాగు, అక్రమ కార్యకలాపాలను గుర్తించి అరికడుతున్నామని తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పాము కాటుతో మహిళ మృతి: రామభద్రపురం ఎస్ఐ
జన్నివలస గ్రామానికి చెందిన పిన్నింటి అప్పలనరసమ్మ (65) పాము కాటుతో మృతి చెందినట్లు ఎస్ఐ...
నియాజమాబా: అంబేత్కర్ జయంతి వేడుకలు
ఈరోజు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా అంబేద్కర్ సంఘం సభ్యులు మరియు 19వ డివిజన్...
కుటుంబ సర్వే రెండు రోజుల్లో పూర్తి కావాలి
ఏకీకృత కుటుంబ సర్వే రెండు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు....
UP Expands Digital Governance and Citizen Services
Uttar Pradesh continues to strengthen digital governance by expanding online public services and...
యాంకి గ్రామంలో వ్యక్తి దారుణ హత్య
సూర్యమోహన్ దౌల్తాబాద్ రిపోర్టర్
యాంకి గ్రామంలో వ్యక్తి దారుణ హత్య
వడ్డే...