గ్రామీణ రోడ్లు–హైవే కలయికల్లో భద్రత కట్టుదిట్టం: కలెక్టర్.

0
235

గ్రామీణ రోడ్లు, జాతీయ రహదారుల కలయిక ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం మదనపల్లి కలెక్టరేట్‌లో జరిగిన రహదారి భద్రత కమిటీ సమావేశంలో ప్రమాదాల పరిస్థితిని సమీక్షించారు. జిల్లాలో 18 బ్లాక్‌స్పాట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. స్పీడ్ బ్రేకర్లు, వీధి దీపాలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, పోలీస్, ఇంజనీరింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఏప్రిల్ 10లోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: నెలలో తల్లిదండ్రులు రాకపోతే అనాధగా ప్రకటింపు.
మదనపల్లి బాలాజీ నగరులో పురిటి ఆడ శిశువును వదిలి వెళ్లిన ఘటనపై పోలీసులు, ఐసిడియస్ సిబ్బంది...
By Pagadala Venkateswar 2026-01-24 06:16:41 0 198
International
PM Narendra Modi held wide-ranging talks with President John Dramani Mahama of Ghana at the iconic Jubilee House, Ghana......
Both leaders reaffirmed the warm and time-tested ties between 🇮🇳 & 🇬🇭, and discussed ways to...
By Bharat Aawaz 2025-07-03 07:24:41 0 2K
Andhra Pradesh
శశాంక్ కనుమూరికి CM అభినందనలు
*Photo:* రాష్ట్రానికి చెందిన ఈక్వేస్టేరియన్ ఈవెటింగ్ క్రీడాకారుడు శశాంక్ కనుమూరి ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2025-12-25 07:36:58 0 232
Andhra Pradesh
పీకలవాగును పరిశీలించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో ప్రవహించే కీలకమైన పీకలవాగు ప్రాంతాన్ని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా...
By John Baji 2026-02-04 11:33:53 0 253
Andhra Pradesh
Madanapalle: ఒకే ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా 'తల్లికి వందనం' అమలు చేసి సీఎం చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారని మదనపల్లె నేత కట్టా దొరస్వామి నాయుడు కొనియాడారు.
మదనపల్లె: ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఒక కుటుంబంలో ఎంత మంది విద్యార్థులు అర్హులుగా ఉన్నా...
By Pagadala Venkateswar 2026-07-24 05:26:59 0 98
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com