లింగ వివక్షత చూపితే చర్యలు తీసుకోండి

0
256

లింగ వివక్షత చూపితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్డీవో రామ్మోహనరావు ఆదేశించారు. బొబ్బిలి ఆర్డీవో కార్యాలయంలో శనివారం పీసీ అండ్ పి.ఎన్.డి.టి చట్టంపై సమావేశం నిర్వహించారు. ఆడపిల్లల పట్ల వివక్షత చూపినా, లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాలికల లింగ నిష్పతి పెంచేందుకు పని చేయాలన్నారు. కార్యక్రమంలో పోలీస్, వైద్య, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు.

#RAJESH 

Search
Categories
Read More
Telangana
బీజేపీ నేతల అరెస్ట్‌పై దుమారం.|
● హైదరాబాద్‌లో శాంతియుత నిరసనకు బయలుదేరిన బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ●...
By Sidhu Maroju 2026-07-22 11:40:49 0 128
Telangana
బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నూనె, గ్యాస్ లేకుండా ఆరోగ్యకరమైన వంటల పోటీలు మహిళలను అభినందించిన రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి విజయ...
By Jagadeesh Babu 2026-06-19 14:53:55 0 292
Andhra Pradesh
లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు కలెక్టర్ శ్రీ వి. వినోద్ కుమార్ మరియు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) శ్రీ బి. ఉమామహేశ్వర్ లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు
బాపట్ల: లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు...
By Gadiyapudi Narendra 2025-12-26 14:38:26 0 285
Andhra Pradesh
గుర్తుతెలియని వాహనం ఢీకొని డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
మంగళవారం రాత్రి పుంగనూరు మండలం మొరంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ బస్సు డ్రైవర్...
By Kothuru Murali 2026-02-25 11:11:57 0 336
BMA
Media Solidarity: Press Clubs Unite Against Assaults
In a powerful display of journalistic unity, major media organizations across India have joined...
By JoinBMA 2026-09-09 05:48:23 0 149
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com