మదనపల్లెలో హోటల్‌లో చోరీ.. నగదు, వస్తువులు అపహరణ.

0
224

మదనపల్లె మునిసిపల్ పార్క్ సమీపంలోని టీ డెన్ హోటల్‌లో శుక్రవారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. హోటల్ యజమానులు శనివారం ఉదయం వచ్చి చూడగా, రేకులకు కన్నం వేసి లోపలికి ప్రవేశించిన దొంగలు సుమారు రూ. 60 వేల నగదు, కరెంట్ స్టవ్, ప్రొజెక్టర్, హోమ్ థియేటర్, ఎల్ఈడి టీవీ, సుమారు రూ. 30 వేల విలువైన సిగరెట్లు తదితర వస్తువులను అపహరించినట్లు తెలిపారు. వన్‌టౌన్ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ : చౌడేపల్లిగంగ జాతరకు సర్వం సిద్ధం
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండల కేంద్రంలో నడివీధి గంగమ్మ జాతర కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి....
By Kothuru Murali 2026-04-07 05:52:23 0 196
Andhra Pradesh
అనంతపురం : నంబూరి వైన్స్ కు నిప్పు పెట్టిన దుండగులు
అనంతపురం: అనంతపురం లోని సర్వీస్ రోడ్ లో ఉన్నా నంబూరి వైన్స్ కు నిప్పు పెట్టిన దుండగులు ఈ మేరకు...
By Eslavath RameshNaik 2026-01-14 05:05:54 0 306
SURAKSHA
Sentinel of Integrity: Dr. Arshinder Singh Chawla
Unyielding Integrity: How Dr. Arshinder Singh Chawla’s Visionary Leadership is Redefining...
By Kalaga Sailaja 2026-07-20 05:58:10 0 85
Andhra Pradesh
జిల్లా విద్యారంగ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి
యువగళం పాదయాత్రలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని...
By Boya Dasthagiri 2026-07-28 14:15:30 0 137
Andhra Pradesh
ఏజెన్సీలో ఆగని డోలిమోతలు : చింతూరు
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో ఈరోజు ఉదయం యువతికి పాము కాటు వేయగా రోడ్డు సౌకర్యం లేక డోలీలో...
By Shyamala Yadagiri 2026-07-06 11:01:02 0 195
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com