ఎర్త్ అవర్ కు జిహెచ్ఎంసి పిలుపు.|

0
209

హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలని Greater Hyderabad Municipal corporation పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే Earth hour కార్యక్రమంలో భాగంగా నగర ప్రజలు కూడా చురుకుగా పాల్గొనాలని కోరింది.

ప్రతి సంవత్సరం మార్చి  (28. రాత్రి 8:30 నుండి 9:30  వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా)శనివారం రాత్రి 8:30 నుంచి 9:30 వరకు అవసరం లేని లైట్లు ఆపివేయాలని అధికారులు సూచిస్తున్నారు. 

ఈ కార్యక్రమాన్ని World Wide Fund for Nature ప్రారంభించగా, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పాల్గొంటున్నారు.

జిహెచ్ఎంసి పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్య భవనాలు ఈ ఎర్త్ అవర్ సమయంలో లైట్లు ఆఫ్ చేయడం ద్వారా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. 

విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణాన్ని రక్షించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.

పర్యావరణ పరిరక్షణ కోసం చిన్నచిన్న చర్యలే పెద్ద మార్పుకు దారి తీస్తాయని, ప్రతి కుటుంబం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని జిహెచ్ఎంసి కోరింది.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
BMA
National Solidarity: Press Unifying Citizens in Crises
In moments of national tragedy, environmental panics, or external threats, the press demonstrates...
By JoinBMA 2026-08-21 10:48:19 0 58
Andhra Pradesh
ఏపీ కేబినెట్‌లో పొదుపు విప్లవం.. ఎస్కార్ట్ లేకుండా ఒకే వాహనంలో మంత్రులు.
ఆర్భాటాలను పక్కన పెట్టిన ఏపీ మంత్రులు లోకేశ్ ఏర్పాటు చేసిన విందుకు కాన్వాయ్ లేకుండా ఒకే వాహనంలో...
By Pagadala Venkateswar 2026-05-14 06:01:31 0 141
Telangana
రైతు భరోసా నిధులను విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
Cm Revanth Reddy 
By Sunka Santhosh 2026-03-23 10:47:13 0 367
Andhra Pradesh
మదనపల్లె: అగ్ని ప్రమాదంలో వృద్ధురాలికి తీవ్ర గాయాలు.
మదనపల్లె మండలంలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో సిద్ధమ్మ(70) అనే వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది....
By Pagadala Venkateswar 2026-03-11 12:15:39 0 188
Andhra Pradesh
📢 జనవరి 2026 పెన్షన్ పంపిణీ – ముఖ్య సమాచారం
✅ పెన్షన్ పంపిణీ తేదీ:➡️ జనవరి 1కు బదులుగా➡️ డిసెంబర్ 31, 2025 (ఉదయం 7:00 గంటల నుంచి) 🏠 గ్రామ /...
By SivaNagendra Annapareddy 2025-12-13 14:13:07 0 559
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com