ఎస్పీ కార్యాలయంలో నారాయణాచార్యులు జయంతి వేడుకలు

0
547

శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రముఖ పండితుడు, సాహితీవేత్త, బహుభాషాకోవిదుడు పుట్టపర్తి అని కొనియాడారు. వారి ఆలోచనలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఎస్పీ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కిడ్నీ వ్యాధి రహిత సమగ్ర కార్యాచరణ ఎంపీ కేసినేని శివనాథ్
*Revized*       *ప్ర‌చుర‌ణార్థం* *10-01-2026*   *కిడ్నీ...
By Rajini Kumari 2026-01-10 12:33:47 0 221
Andhra Pradesh
పెళ్లి కార్డులో సీఎం ఫోటోలు ముద్రించి ఆహ్వానం పలికిన TDP నేత.
మదనపల్లె మండలం పనసమాకులపల్లికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు జి. వి. నాయుడు, తన కుమార్తె వివాహ...
By Pagadala Venkateswar 2026-04-02 05:40:37 0 184
Telangana
గోదావరిఖనిలో బైక్ దొంగతనం కేసు ఛేదన… నిందితుడు అదుపులోకి, బైక్ స్వాధీనం
గోదావరిఖనిలో బైక్ దొంగతనం కేసు ఛేదన… నిందితుడు అదుపులోకి, బైక్ స్వాధీనం  ...
By Pinnehasan Odela 2026-03-11 17:08:28 0 242
Telangana
భావితరాల కోసం రోడ్డు విస్తరణ కార్యక్రమం చేపట్టిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల : సమాజ శ్రేయస్సు దృష్ట్యా భావితరాలకు మేలు కలగాలని లక్ష్యంగా పెట్టుకుని లక్షేట్టిపేట్...
By Avunoori Mahesh 2026-04-13 13:08:08 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com